MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• ఈ సారి పక్కా అంటోన్న పవన్‌ హీరోయిన్‌.. హాట్‌గా ఘాటెక్కిస్తుంది!

ఈ సారి పక్కా అంటోన్న పవన్‌ హీరోయిన్‌.. హాట్‌గా ఘాటెక్కిస్తుంది!

మలయాళ బ్యూటీ అను ఇమ్మాన్యుయెల్‌కి తెలుగులో మరోసారి సందడి చేయడానికి వస్తోంది. తాజాగా మరో తెలుగు సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

2 Min read
Aithagoni Raju
Published : Oct 19 2020, 10:08 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

హాట్‌ అందాలతో, మత్తెక్కించే చూపులతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది కేరళా కుట్టి అను ఇమ్మాన్యుయెల్‌. మలయాళ చిత్రంతో సినీ రంగంలోకి ప్రవేశించిన ఈ భామ అమెరికాలో జన్మించడం విశేషం.

210

సినిమాలపై మోజుతో ఇండియా వచ్చేసి హీరోయిన్‌గా నటిస్తోంది.2016లో నాని హీరోగా రూపొందిన `మజ్ను` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి తొలి చిత్రమే మంచి విజయాన్ని అందించింది.

310

దీంతో తెలుగులో టాప్‌ హీరోయిన్‌ అయిపోయిందని అంతా భావించారు. అవకాశాలు కూడా ఆమె తలుపు తట్టాయి. తెలుగు, తమిళ ఆఫర్‌ వరుసగా రావడంతో ఎగిరిగంతేసింది. ఛాన్స్ వచ్చాయి గానీ సక్సెస్‌లే రాలేదు.

410

తెలుగులో నటించిన `కిట్టు ఉన్నాడు జాగ్రత్త` కాస్త పర్వాలేదనిపించింది. అంతే ఆ తర్వాత చూద్దామన్నా ఆమెకి సక్సెస్‌ ఫేట్‌ తగల్లేదు. `ఆక్సిజన్‌`, `అజ్ఞాతవాసి`, `నాపేరు సూర్య`, `శైలజా రెడ్డి అల్లుడు` వంటి బ్యాక్‌ టూ బ్యాక్‌ చిత్రాలు పరాజయం చెందాయి.

510

దీంతో కొంత కాలం తెలుగు సినిమాలకు దూరంగా ఉందీ భామ. తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా ఛాన్స్ లు లేవు. గతేడాది తమిళంలో `నమ్మా వెట్టు పిల్లై` చిత్రంలో కనిపించింది. అది చెప్పుకోదగ్గ విజయం కాదు.

610

ఈ నేపథ్యంలో మరోసారి తెలుగులో సందడి చేసేందుకు రెడీ అవుతుందీ హాట్‌ బ్యూటీ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా రూపొందుతున్న `అల్లుడు అదుర్స్ `లో ఓ హీరోయిన్‌గా కనిపించబోతుందట. దీంతోపాటు పవన్‌ కళ్యాణ్‌ చిత్రంలోనూ నటిస్తుందనే టాక్‌ వినిపించింది.

710

ప్రస్తుతం తెలుగులో శర్వానంద్‌ సరసన రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతుంది. తెలుగులో శర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా, అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న `మహాసముద్రం`లో నటించబోతుంది. తాజాగా ఈ విషయాన్ని నిర్మాత అనిల్‌ సుంకర ప్రకటించారు. ఇందులో ఇప్పటికే అదితి రావు హైదరీ ఓ హీరోయిన్‌గా ఎంపికైంది.

810

ఇకపై తన సత్తాఏంటో చాటుతానంటోంది అను ఇమ్మాన్యుయెల్‌. ఈ సారి పక్కగా మెస్మరైజ్‌ చేస్తానని చెబుతోంది. అంతేకాదు సినిమాలు లేకపోయినా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది.

910

గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను, నెటిజన్లని రెచ్చగొడుతుంది. ప్రస్తుతం కొన్ని అందాల ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

1010

అన్నట్టు అనుకి కాస్త టెక్‌ ఎక్కువే.. కోపం కూడా ఎక్కువే. సెట్‌లోనూ, మీడియాతోనూ కాస్త టెక్‌గా ప్రవర్తించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి ఇకపైనైనా అవన్నీ తగ్గించుకుని నటనపై దృష్టిపెడుతుందేమో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved