MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • రెండోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్, న్యూ ఇయర్ సందర్భంగా వెల్లడి

రెండోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్, న్యూ ఇయర్ సందర్భంగా వెల్లడి

తాను మరోసారి తల్లి కాబోతున్నానంటూ ప్రకటించింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ జీరో సైజ్ భామ.. సోషల్ మీడియాలో ఏం చెప్పిందంటే..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 01 2025, 09:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈమధ్య టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు.. పెళ్ళిళ్లు.. ప్రెగ్నస్సీలు అంటూ..శుభవార్తలు చెపుతున్నారు. అయితేన్యూ ఇయర్ సందర్భంగా డబుల్ గుడ్ న్యూస్ చెప్పింది ఓ హీరోయిన్. తాను మరోసారి తల్లికాబోతున్నా అంటుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. జీరో సైజ్ సుందరి.. టాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా హీరోయిన్ ఇలియాన. అవును ఈ బ్యూటీ తాజాగా మరోసారి ప్రెగ్నెస్సీతో ఉందట తాజాగా ఆమె ఏం చెప్పిందంటే.. 

Also Read: గేమ్ ఛేంజర్ కోసం డైరెక్టర్ శంకర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

న్యూ ఇయర్ సందర్భంగా 2024లో తన జీవితంలో జరిగిన అనుభవాలను పంచుకుంది హీరోయిన్ ఇలియాన. ఈక్రమంలో ఆమె ఓ  వీడియోను కూడా సోసల్ మీడియాలో షేర్ చేసుకుంది. గత ఏడాది జనవరి నుంచ డిసెంబర్ వరకు తన జీవితంలో ఏం జరిగిందో వివరించింది.జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తనకు కొడుకుతోనే క్షణం తీరిక లేకుండా గడిచిపోయిందని ఇలియాన చెప్పుకొచ్చింది. రోజంతా తన బాబుతోనే కాలం గడిచిపోయిందని, తెలియకుండానే ఏడాది అయిపోయిందన్నారు.  

Also Read:సమంత - శోభిత కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటో తెలుసా..?

36

అయితే సెప్టెంబర్‌లో మాత్రం తాను రెండో సారి గర్భం దాల్చినట్లు ప్రెగ్నెన్సీ కిట్‌ను చూపించింది. ఇలా  తానుప్రెగ్నెంట్ అయిన నాలుగు నెలలకు అసలు విషయం వెల్లడించింది ఇలియాన. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఇలియానాకు  శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  అంతే కాదు ఇలియాన పోస్ట్ కు రకరకాల కామెంట్లు కూడా పెడుతున్నారు. 2025లో మీ ఇంటికి మరో బుజ్జి పాప లేదా బాబు రాబోతున్నారని కామెంట్స్ చేశారు. 

Also Read: పవన్ కళ్యాణ్ మాస్క్ పెట్టుకుని, దొంగ చాటుగా థియేటర్ లో.. ఏ హీరో సినిమాలు చూసేవారో తెలుసా..?

46

తన ప్రియుడైన మైఖేల్‌ డోలన్‌ను ఇలియాన చాలా కాలం తెలియకుండా డేటింగ్ చేసింది. అసలు  పెళ్లి చేసుకుందా లేదా అనే కన్ ఫ్యూజన్ లో ఉన్న టైమ్ లో ఓ సందర్భంలో తన పెళ్లి గురించి ఓపెన్ అయ్యింది బ్యూటీ. అతని పోటోలు కూడా రిలీజ్ చేసింది. కొన్నేళ్ల పాటు తన భర్త గురించి వివరాలు చెప్పలేదు. 2023లో కొడుకు పుట్టిన తర్వాత తన భర్త మైఖేల్‌ పూర్తి ఫోటోను విడుదల చేసింది. 

56

ఇక సినిమాల విషయానికొస్తే టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమా రామ్ హీరోగా నటించిన దేవదాసుతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియాన ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాలతో దూసుకెళ్లింది. పోకిరి, మున్నా, రాఖీ, ఆట, జల్సా, కిక్‌ వంటి సినిమాల్లో నటించింది. 

66

తెలుగుతో పాటు  తమిళలంలో జోరు మీదున్న ఇలియానా బాలీవుడ్‌లో బర్ఫీ మూవీకి అవకాశం వచ్చింది. ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఇలియానా అక్కడే వరుస సినిమాలు చేసింది. సౌత్‌ ఇండస్ట్రీకి ఆమె తిరిగి రాలేదు. ఆ తర్వాత పెళ్లి, పిల్లలతో ఆమె ఇండస్ట్రీకి దూరమైంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved