- Home
- Entertainment
- Anjali : పెట్ ను ముద్దాడుతూ మురిసిపోయిన ‘అంజలి’.. క్యూట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది...
Anjali : పెట్ ను ముద్దాడుతూ మురిసిపోయిన ‘అంజలి’.. క్యూట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది...
తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన హీరోయిన్ ‘అంజలి’. ఇటీవల సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తోంది. తాజాగా మరికొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది.

తన గ్లామర్, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ అంజలి. 2006లో వచ్చిన ‘ఫొటో’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ తెలుగమ్మాయి. టాలీవుడ్ లోని టాప్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేండ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న అంజలి, ఇటీవల యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన అప్డేట్ ను అభిమానులతో పంచుకుంటోంది. తాజా ఫొటోలను ఫోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను, ఫాలోవర్స్ ను ఖుషీ చేస్తోందీ అందాల సుందరి.
అయితే, అంజలి తన సోషల్ మీడియాలో తాజాగా అప్ లోడ్ చేసిన ఫోటోల్లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఫుల్ బ్లాక్ సారీలో తన అందాలను ఆరబోసింది. సంక్రాంతి సందర్భంగా ఈ ఫోట్ షూట్ చేసిన అంజలి. తన అభిమానుల తాజాగా మరికొన్ని ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటోలను చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బ్లాక్ సారీలో కనిపించిన అంజలి తన అందంతో నెటిజన్లకు ఊపిరి ఆడనివ్వడం లేదు. తాజాగా రిలీజ్ చేసిన ఫొటోల్లో తన పెట్ తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. వీకేండ్ సందర్భంగా ఈ ఫొటోలను రిలీజ్ చేస్తూ ‘స్టే సేఫ్’ అంటూ తన పెట్ ఆరోగ్యాన్ని సూచిస్తూ క్యాప్షన్ పెట్టింది.
తెలుగు, తమిల్ బాషల్లోని పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన అంజలి, ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తన కేరీర్ ను మళ్లీ గాడిలోపెట్టింది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. అయితే అంజలి నటించిన ఫొటో, జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసలా మూవీలతో ఆమెకు తగినంత గుర్తింపు రాకపోవడంతో కొంత నిరాశకు గురైంది.
ఆ తర్వాత కథలను విభిన్నంగా ఎంచుకుంటూ ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కల్కి కొచ్లిన్ తో కలిసి ‘పావ కదైగాల్’ అనే తమిళ మూవీలో లెస్బియన్ పాత్రలో నటించింది. ఈ పాత్రలో చూస్తారనే ఊహాకు కూడా తట్టనట్టుగా అంజలి షాక్ కు గురిచేస్తోంది.
మెన్నటి వరకు తమిల్ లోనే ఎక్కువగా సినిమాలు చేసిన అంజలి. 2020 నుంచి నిశబ్దం, సైలెన్స్, వకీల్ సాబ్ సినిమాలో కనిపించి తెలుగు ఆడియోన్స్ ను ఖుషీ చేసింది. అయితే ఈ ఏడాది తెలుగు, తమిళం, మలియాళం, హిందీ మూవీల్్లో నట్టిస్తోంది. ప్రస్తుతం వీటిలో కొన్ని మూవీలు చిత్రీకరణను పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. మరికొన్ని సినిమాలు చిత్రీకరణ పనుల్లో ఉన్నాయి. త్వరలో వరుస సినిమాలతో అంజలి అరించనున్నారు.