MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనిరుధ్-కీర్తి సురేష్ లవ్ ఎఫైర్... వాళ్ళ సమాధానం ఇదే!

అనిరుధ్-కీర్తి సురేష్ లవ్ ఎఫైర్... వాళ్ళ సమాధానం ఇదే!

గతవారం రోజులుగా కీర్తి సురేష్- అనిరుధ్ లవ్ ఎఫైర్ వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియాలో కీర్తి సురేష్, అనిరుధ్ లకు పెళ్లి అంటూ వరుస కథనాలు రావడం జరిగింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 16 2021, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
అయితే ఈ వార్తలపై వీరిద్దరిలో ఎవరూ స్పందించలేదు. కీర్తి సురేష్ తో అనిరుధ్ సన్నిహితంగా ఉన్న ఫోటోలతో కూడిన కథనాలు రావడంతో, ఈ వార్తలు నిజమే అని చాలా మంది భావించారు.

28
ఈ వార్తలలో నిజమెంతని ఆరా తీయగా... అసలు విషయాలు బయటికి వచ్చాయి. కీర్తి, అనిరుధ్ పెళ్లి వార్తల నేపథ్యంలో కొన్ని మీడియా సంస్థలు నిజం రాబట్టే ప్రయత్నాలు చేశాయి.

38
కీర్తి మరియు అనిరుధ్ సన్నిహితులను సంప్రదించగా... అవన్నీ నిరాధారమైన వార్తలే అని తేల్చిపారేశారట. వాళ్ళు ఎప్పటి నుండో మంచి స్నేహితులు అని, అంతకు మించి వారి మధ్య ఎటువంటి బంధం లేదని చెప్పారట.

48
అనిరుధ్ తో కీర్తి పెళ్లి వార్తలు ఖండించిన మిత్రులు, వాళ్లిద్దరూ ఎవరి వృత్తులలో వారు చాలా బిజీగా ఉన్నారని తెలియజేశారట. దీనితో ఈ రూమర్స్ కి తెరపడినట్లు అయ్యింది.

58
కీర్తి సురేష్ పై గతంలో ఇలాంటి పుకార్లు వచ్చిన సందర్భాలు పెద్దగా లేవనే చెప్పాలి. అయితే అనిరుధ్ మాత్రం కొందరు హీరోయిన్స్ తో అఫైర్స్ నడిపారు.

68
తమిళ హీరోయిన్ ఆండ్రియాతో అనిరుధ్ ఎఫైర్ నడిపినట్లు ఆధారాలు దొరికాయి. ఆండ్రియా, అనిరుధ్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సింగర్ సుచిత్ర లీక్ చేయడం జరిగింది.

78
ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొంటున్నారు. దుబాయ్ లోనే సెకండ్ షెడ్యూల్ మొదలు కాగా అక్కడికి వెళ్లడం జరిగింది.

88
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలిపి అరడజనుకు పైగా చిత్రాలు కీర్తి సురేష్ చేస్తున్నారు. కీర్తి కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
నా జీవితంలో జ్యోతిష్యుడు చెప్పినట్టే జరిగింది.. అమలాపాల్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Mamidi Konala Meena: యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న మ‌రో ఫోక్ సాంగ్‌.. పాట వింటే కాలు క‌ద‌పాల్సిందే
Recommended image3
ఒక్కరోజు కూడా భర్తను వదిలి ఉండలేను.. అన్నీ కలిసే చేస్తాం: సమంత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved