MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • యానిమల్ లో ఆ సీన్లు.. ‘చిరంజీవిని చూసే ఇన్ స్పైర్ అయ్యా’.. సందీప్ రెడ్డి కామెంట్స్ వైరల్!

యానిమల్ లో ఆ సీన్లు.. ‘చిరంజీవిని చూసే ఇన్ స్పైర్ అయ్యా’.. సందీప్ రెడ్డి కామెంట్స్ వైరల్!

బ్లాక్ బాస్టర్ హిట్ అయిన ‘యానిమల్’ మూవీపై ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి. ప్రముఖుల నుంచి కాంట్రవర్షియల్ కామెంట్స్ ను ఎదుర్కొంటోంది. దీనికి బదులిస్తూ సందీప్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

2 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Jan 07 2024, 05:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలెంటెడ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి Sandeep Reddy Vanga  గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘అర్జున్ రెడ్డి’తో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. మరోవైపు తన సినిమాలోని వైలెన్స్ సీన్స్, స్మోమింగ్ సీన్స్, రొమాంటిక్ సీన్లపై అప్పట్లో రచ్చ జరిగిన విషయం తెలిసిందే.

26

ఈ రీసెంట్ గా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన బాలీవుడ్ ఫిల్మ్ ‘యానిమల్’ Animal The Film తోనూ అవే విమర్శలను ఎదుర్కొన్నారు. రన్బీ కపూర్ Ranbir Kapoor ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఎంతటి వైలెన్స్ ను చూపించారో తెలిసిందే. 

36

అలాగే పలు సీన్లు కూడా వణుకుపుట్టించేలా, అభ్యంతరకరంగానూ అనిపించేలా ఉన్నాయంటూ అభిప్రాయాలు వెల్లువెత్తాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ కూడా ఈ సినిమాపై విమర్శలు చేశారు. 

46
Chiranjeevi

Chiranjeevi

ఇలాంటి సినిమాలతో సమాజం ఎటువైపు పయనిస్తుందో ఆలోచించాలంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ‘యానిమల్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రెడ్డి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోని క్లిప్ వైరల్ గా మారింది. చిరంజీవి Chiranjeevi మూవీని రిఫర్ చేస్తూ తన సినిమాపై వస్తున్న విమర్శలకు సందీప్ ఆన్సర్ అంటూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. 
 

56

అందులో సందీప్ మాట్లాడిన వ్యాఖ్యలు ఏంటంటే... ‘నా సినిమాల్లో స్మోకింగ్ సీన్లను చిరంజీవి నటన నుంచే ఇన్ స్పైర్ అయ్యాను. ‘మాస్టర్’ మూవీలో హీరోయిన్ కు తను ఎవరో చెప్పే క్రమంలో సిగరేట్ తాగుతూ అగ్రెసివ్ గా మాట్లాడే విధానం నన్ను ప్రభావితం చసింది. అలాగే ‘సఖి’లో మాధవన్ స్మోకింగ్ సైల్ కూడా బాగా అట్రాక్ట్ చేసింది. 

66

వాళ్లిద్దరూ ఆ సినిమాల్లో అలా చేయకపోతే నేను ఇంకోచోట చూసి అట్రాక్ట్ అయ్యేవాణ్ని. అంతేగానీ అక్కడితో ఆగే పరిస్థితి ఉండదు. అలా నా సినిమాల్లో చూపించే కొన్ని సీన్లతో ప్రభావితం అవుతున్నారంటున్నారు. నా సినిమాలతో కాకపోతే మరెక్కడైనా అయ్యే అవకాశం ఉంది కాదా... అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

About the Author

SN
Shreekanth Nuthi
బాలీవుడ్
సందీప్ రెడ్డి వంగా

Latest Videos
Recommended Stories
Recommended image1
Sourav Ganguly Biopic: దాదా బయోపిక్ షూటింగ్ మొదలుపెట్టిన రాజ్‌కుమార్ రావు, ఫస్ట్ గ్లింప్స్ ఇదే!
Recommended image2
AA22 x A6: అల్లు అర్జున్, దీపికా సినిమా సెట్ చూసి రివ్యూ చెప్పేసిన ధురంధర్ స్టార్.. బంపర్ హిట్ పక్కా
Recommended image3
Ajay Devgn Expensive Things: ఒకదానిని మించి మరొకటి.. లగ్జరీ థింగ్స్ కోసం కోట్లల్లో ఖర్చు చేస్తున్న ఆర్ఆర్ఆర్ నటుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved