MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న క్రేజీ సింగర్, ఏకంగా బికినీ టాప్ లో..ఆండ్రియా ఫోజులు నెట్టింట వైరల్

గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న క్రేజీ సింగర్, ఏకంగా బికినీ టాప్ లో..ఆండ్రియా ఫోజులు నెట్టింట వైరల్

నటి, సింగర్ ఆండ్రియా జెరెమియా నిత్యం వార్తల్లో ఉంటుంది. వివిధ అంశాలపై ఆండ్రియా ధైర్యంగా తన అభిప్రాయం చెబుతూ ఉంటుంది. పలు సందర్భాల్లో ఆమె చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 31 2024, 02:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

నటి, సింగర్ ఆండ్రియా జెరెమియా నిత్యం వార్తల్లో ఉంటుంది. వివిధ అంశాలపై ఆండ్రియా ధైర్యంగా తన అభిప్రాయం చెబుతూ ఉంటుంది. పలు సందర్భాల్లో ఆమె చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆండ్రియా పలు చిత్రాల్లో నటిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఆండ్రియా మల్టీటాలెంటడ్ నటి. సింగర్ గా రాణిస్తూనే.. నటిగా బోల్డ్ రోల్స్ కి కూడా సై అంటోంది. ఆమె కెరీర్ లో అనేక వివాదాలు కూడా ఉన్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ తో ప్రేమాయణం విషయంలో ఆండ్రియా అప్పట్లో వార్తల్లో నిలిచింది. అలాగే సూచీలీక్స్ లో కూడా ఆమె పేరు వినిపించింది. 

38

ఈ వివాదాలని పట్టించుకోకుండా ఆండ్రియా తనపని తాను చేసుకుపోతోంది. రీసెంట్ గా ఆండ్రియా పుష్ప చిత్రంలోని ఓ అంటావా మావా సాంగ్ కి తమిళంలో గాత్రం అందించింది. తమిళంలో కూడా ఈ సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 

48

ఇదిలా ఉండగా ఆండ్రియా తరచుగా సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తరచుగా వెకేషన్స్ కి వెళ్లే ఆండ్రియా ఆ దృశ్యాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

58

తాజాగా ఆండ్రియా కళ్ళు చెదిరే ఫోజులతో కుర్రాళ్ళకి ఉక్కపోత పెంచుతోంది. గోవా బీచ్ లో ఎంజాయ్ చేస్తూ బికినీ ఫొటోస్ షేర్ చేసింది. కళ్ళు చెదిరే విధంగా ఆండ్రియా మైండ్ బ్లాక్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. బికినీ టాప్ లో ఉయ్యాలా ఊగుతూ మైమరిపిస్తోంది. 

68

ఆండ్రియా హాట్ స్ట్రక్చర్ మైంటైన్ చేస్తూ ఇలా అగ్గి రాజేస్తోంది. కళ్ళు చెదిరే అందాలతో ఆండ్రియా ఇస్తున్న ఫోజులు కుర్రాళ్లని ఊరిస్తున్నాయి. నెటిజన్లు రొమాంటిక్ కామెంట్స్ చేస్తూ ఆండ్రియా అందాలకి దాసోహం అవుతున్నారు. 

78

ఆండ్రియా సింగర్ గానే పరిమితం కాకుండా నటిగా కూడా రాణిస్తోంది. వరుసాగా మ్యూజిక్ షోలు ఇస్తూ గాత్రం, అందంతో అలరిస్తోంది. ఆండ్రియా అందాలకు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. 

88

ఇక ఆండ్రియా తరచుగా ధైర్యంగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె చుట్టూ అనేక వివాదాలు కూడా ఉన్నాయి. సూచీలీక్స్ సమయంలో ఆండ్రియా కూడా వార్తల్లో నిలిచింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Recommended image2
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image3
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved