MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Bigg Boss Season 8: అతి చేసి `బిగ్‌ బాస్‌` ఆఫర్ కోల్పోయిన యాంకర్‌ విష్ణు ప్రియా.. ఇప్పుడు కాళ్ల బేరం..?

Bigg Boss Season 8: అతి చేసి `బిగ్‌ బాస్‌` ఆఫర్ కోల్పోయిన యాంకర్‌ విష్ణు ప్రియా.. ఇప్పుడు కాళ్ల బేరం..?

`పోరా పోవే` షోతో పాపులర్‌ అయిన యాంకర్‌ విష్ణు ప్రియా బిగ్‌ బాస్‌ ఆఫర్‌ వస్తే వదులుకుందట. కొండెక్కి కూర్చొని మంచి అవకాశాన్ని మిస్‌ చేసుకుందట.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jul 25 2024, 09:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యాంకర్‌ విష్ణు ప్రియా సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే రచ్చ నెక్ట్స్ లెవల్‌ లో ఉంటుంది. అఖిల్‌ అక్కినేని అంటే పడి చచ్చే విష్ణు ప్రియా తన గ్లామర్‌ ఫోటోలతో దుమారం రేపుతుంది. ఓవర్‌ డోస్‌ అందాల విందుతో హాట్‌ టాపిక్‌ అవుతుంటుంది. నెటిజన్లకి విజువల్ ట్రీట్‌ ఇస్తుంటుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

విష్ణు ప్రియా బిగ్‌ బాస్‌ షోకి వస్తుందనే ప్రచారం జరుగుతుంది. గత రెండు సీజన్లుగా ఆమె పేరు వినిపిస్తుంది. అదిగో వస్తుంది, ఇదిగో వస్తుందని అన్నారు. కానీ ఆమె ప్రతిసారి డిజప్పాయింట్‌ చేస్తుంది. దీంతో ఈసారి కూడా ఆమె పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఈ సారి పక్కా అంటున్నారు. మరి వస్తుందా రాదా? అనేది సస్పెన్స్ గా మారింది. 
 

36

ఈ క్రమంలో విష్ణు ప్రియాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. విష్ణు ప్రియాకి గత సీజన్‌లోనే ఆఫర్‌ వచ్చిందట. కానీ ఈ అమ్మడు చేసిన అతికి బిగ్‌ బాస్‌ నిర్వాహకులు కాదు పొమ్మన్నారట. ఎలాంటి ఆఫర్లు లేక ఖాళీగా ఉంటే పిలిచి ఆఫర్‌ ఇస్తానంటే ఈ బ్యూటీ కాస్త బిల్డప్‌ కొట్టి ఆ ఆఫర్‌ వదులుకుందట. మరి ఇంతకి ఏం చేసిందంటే..
 

46

బిగ్‌ బాస్‌ 7లో ఈ అమ్మడిని రమ్మని అంటే ఎక్కువ పారితోషికం డిమాండ్‌ చేసిందట. బిగ్‌ బాస్‌ నిర్వాహకులు రోజుకి 30వేలు ఇస్తామన్నారట. కానీ ఈ హాట్ బ్యూటీ ఏకంగా 80వేలు అడిగిందట. 70-80 ఇవ్వాలని డిమాండ్‌ చేసిందట. అసలు ఏ కంటెస్టెంట్ కి కూడా వాళ్లు అంత పారితోషికం ఇవ్వడం లేదు. 40వేలు ఇస్తే ఎక్కువ. మహా అయితే 50 వేలు. కానీ ఈ అమ్మడు కొండమీద కూర్చోవడంతో అవసరం లేదని లైట్‌ తీసుకున్నారు. దీంతో మంచి ఆఫర్‌ని మిస్‌ చేసుకుంది విష్ణు ప్రియా. 
 

56

అయితే ఈ సారి మాత్రం ఆమె కాళ్ల బేరానికి వచ్చిందట. ఆమెనే ఆఫర్‌ కావాలని అడుగుతుందట. తానే బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌కి రావాలనుకుంటుందట. మరి ఈ సారి తీసుకుంటారా? పారితోషికం లెక్కలు సెట్‌ అవుతాయా? ఈ సారైనా ఈ బ్యూటీ హౌజ్‌కి వస్తుందా అనేది చూడాలి. 
 

66

`పోరా పోవే` షోతో యాంకర్‌గా మారింది విష్ణు ప్రియా. ఈ షో ఆమెకి మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత పలు టీవీ షోస్‌లో మెరిసింది. షార్ట్ ఫిల్మ్స్ తో ఆకట్టుకుంటుంది. అడపాదడపా నటిగా మెరుస్తుంది. `వాంటెడ్‌ పాండుగాడ్‌`, `దయా` వంటి సినిమాల్లోనూ మెరిసింది. ఇప్పుడు ఆమె `కిర్రాక్‌ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` షోలో మెరుస్తుంది.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Recommended image2
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Recommended image3
OTT: వారణాసి విలన్ థ్రిల్లర్ తో పాటు రోజా మూవీ కూడా ఓటీటీలోకి.. ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ మూవీస్ రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved