Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • పసుపుదనంతో అందాలకు కొత్త మెరుపులు తెచ్చిన విష్ణుప్రియ.. హొయలు పోతూ కవ్వించే ఫోజులు

పసుపుదనంతో అందాలకు కొత్త మెరుపులు తెచ్చిన విష్ణుప్రియ.. హొయలు పోతూ కవ్వించే ఫోజులు

తాజాగా విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది. తన అందాలకు పసుపు పూసుకుందా అనిపించేలా అదిరిపోయే ఎల్లో డ్రెస్ లో విష్ణుప్రియ కేక పెట్టిస్తోంది. 

Asianet News | Published : Jun 04 2023, 02:19 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలసి చలాకీగా యాంకరింగ్ చేస్తూ మెప్పించింది విష్ణుప్రియ. 

28
Asianet Image

సోషల్ మీడియాలో బోల్డ్ గా గ్లామర్ ఫోజులు ఇవ్వడంలో ఈ యంగ్ బ్యూటీ ఏమాత్రం వెనుకడుగు వేయదు. విష్ణుప్రియ తరచుగా చేసే  ఫోటోషూట్స్ కుర్రకారుని నిద్రలేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం విష్ణు ప్రియా సిసినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 

38
Asianet Image

విష్ణు ప్రియా తరచుగా బెల్లీ డాన్స్ చేస్తూ ఇంటర్నెట్ లో మంటలు పెడుతుండడం చూస్తూనే ఉన్నాం. కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయేలా బెల్లి అందాలు చూపిస్తూ విష్ణుప్రియా డాన్స్ చేస్తూ ఉంటుంది. 

48
Asianet Image

ఇటీవల విష్ణుప్రియ 'జరీ జరీ పంచె కట్టి' అనే మ్యూజికల్ సాంగ్ లో మానస్ తో కలసి అదిరిపోయే హాట్ స్టెప్పులు వేసింది. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. 

58
Asianet Image

తాజాగా విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది. తన అందాలకు పసుపు పూసుకుందా అనిపించేలా అదిరిపోయే ఎల్లో డ్రెస్ లో విష్ణుప్రియ కేక పెట్టిస్తోంది. 

68
Asianet Image

మతిపోగొట్టేలా ఉన్న విష్ణు ప్రియా గ్లామరస్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మత్తు చూపులతో విష్ణుప్రియ చిలిపిగా ఇస్తున్న ఫోజులు యమా హాట్ గా ఉన్నాయి. బరువెక్కిన సోకులతో మత్తు చూపులతో కుర్రాళ్ళని చిత్తు చేసేందుకు ఇలాంటి ఫోజులు ఇస్తోంది. 

78
Asianet Image

అవకాశం దొరికితే సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటాలని విష్ణుప్రియ కోరుకుంటోంది. అనసూయ, శ్రీముఖి, రష్మీ లాంటి యాంకర్స్ వెండితెరపై కూడా రాణిస్తున్నారు. మరి విష్ణుప్రియకు ఆ అదృష్టం ఎప్పుడు దక్కుతుందో చూడాలి. 

88
Asianet Image

అందుకే ఇలా తనలోని అన్ని ట్యాలెంట్  బయట పెడుతోంది విష్ణుప్రియ. నాజూగ్గా కనిపించే విష్ణు ప్రియ ఈ మధ్య కాస్త బొద్దుగా కనిపిస్తోంది. కానీ ఆమె హాట్ లుక్స్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories