MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • డేటింగ్ కి సిద్ధమంటున్న యాంకర్ విష్ణు ప్రియ, బటన్స్ విప్పేసి హాట్ స్పాట్స్ చూపిస్తూ కొంటె గాలం విసిరిన హాటీ!

డేటింగ్ కి సిద్ధమంటున్న యాంకర్ విష్ణు ప్రియ, బటన్స్ విప్పేసి హాట్ స్పాట్స్ చూపిస్తూ కొంటె గాలం విసిరిన హాటీ!

నిలువెత్తు అందాలు సరికొత్తగా చూపిస్తూ కవ్విస్తుంది హాట్ యాంకర్ విష్ణు ప్రియ. సోషల్ మీడియా వేదికగా అందాల ప్రదర్శనతో సంచలనానికి తెరలేపింది అమ్మడు.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 09 2021, 09:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బుల్లితెర ప్రేక్షకులకు తెలిసిన హాట్ యాంకర్స్ లిస్ట్ లో విష్ణు ప్రియ కూడా ఉన్నారు. ఈ పొడుగు సుందరి, పోవే పోరా అనే యూత్ ఫుల్ ఎంటర్టైనింగ్ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29


యాంకర్ సుధీర్ కో యాంకర్ గా ఉన్న ఈ షో బాగానే పాప్యులర్ కావడం జరిగింది. దీనితో విష్ణు ప్రియ పేరు ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయ్యింది. ప్రసుతం టాప్ యాంకర్స్ లో విష్ణు ప్రియ కూడా ఒకరు. 

39

హైదరాబాద్ కి చెందిన విష్ణు ప్రియ నటిగా కెరీర్ ప్రారంభించారు. 1990లో పుట్టిన విష్ణు ప్రియ ఏజ్ థర్టీ ప్లస్ కాగా, గతంలో కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేశారు. 


 

49

వెండితెరపై సరైన అవకాశాలు రాకపోవడంతో యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, ఫన్ బకెట్ కామెడీ వీడియోలలో కనిపించారు. పోవే పోరా షోలో యాంకరింగ్ చేసే అవకాశం దక్కడం, ఆమె కెరీర్ కి బ్రేక్ దొరికింది. 


 

59

అయితే అనసూయ, రష్మీ, శ్రీముఖి రేంజ్ పాపులారిటీ, అవకాశాలు ఆమెకు దక్కడం లేదు. దీనితో బుల్లితెరపై బిజీ కావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. 

69

అదే సమయంలో సినిమాలలో వస్తున్న ఆఫర్స్ కాదనకుండా చేస్తూ పోతున్నారు. ఈ మధ్య ఓ మూవీలో సూపర్ హాట్ గా విష్ణు ప్రియ రచ్చ చేశారు. 

79

కాగా సోషల్ మీడియాలో విష్ణు ప్రియ గ్లామర్ షో హద్దులు దాటేసింది. లోదుస్తుల్లో, పొట్టి నిక్కర్లలో దాచాల్సిన అందాలు కనిపించేలా, సూపర్ హాట్ ఫోటో షూట్ లు చేస్తుంది. 

89

విష్ణు ప్రియ ఫోటో షూట్స్ ఇంస్టాగ్రామ్ లో వైరల్ కావడంతో పాటు, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. తాజాగా గ్రీన్ జాకెట్, డెనిమ్ షార్ట్స్ లో హాట్ హాట్ గా కెమెరా ముందుకు వచ్చారు. 


 

99

జాకెట్ బటన్స్ విప్పేసి ఎద అందాలు, డెనిమ్ షార్ట్స్ లో థైస్ సోయగాలు చూపిస్తూ కాకరేపింది. విష్ణు ప్రియ లుక్ చూస్తుంటే, నేను డేట్ కి రెడీ అంటూ అందాలతో వల విసురుతున్నట్లు అనిపిస్తుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
రష్మీ గౌతమ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image2
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image3
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved