పింక్ టాప్ బ్లాక్ ఫ్రాక్...గ్లామర్ షోతో కాకరేపుతున్న యాంకర్ విష్ణు ప్రియా
షార్ట్ ఫిల్మ్స్ , యూట్యూబ్ వీడియోలలో నటించిన విష్ణు ప్రియా భీమినేని యాంకర్ గా మారి పాపులారిటీ తెచ్చుకుంది.

ఈటీవీ ప్లస్ లో ప్రసారమవుతున్న పోవే పోరా ప్రోగ్రాం ద్వారా విష్ణు ప్రియా యాంకర్ గా మారింది. జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ కో హోస్ట్ గా ఉన్న ఈషో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది.

కాలేజ్, టీనేజ్ అమ్మాయిలు , అబ్బాయిల మధ్య పోటాపోటీగా సాగే పోవే పోరా షోలో విష్ణు ప్రియా గోల మాములుగా ఉండదు.

మంచి హైట్ కలిగిన విష్ణు ప్రియాకు పొడవాటి ముక్కు, వెయిట్ మైనస్ అని చెప్పాలి. అప్పట్లో సోషల్ మీడియా ద్వారా తాను వెయిట్ తగ్గాలనుకుంటున్నాను, గుడ్ లక్ చెప్పండి అని కోరింది.

పోవే పోరా షో హోస్ట్ గా కొనసాగుతున్న విష్ణు ప్రియా, బుల్లితెర ఈవెంట్స్ తో పాటు మరికొన్ని షోలలో తళుక్కున మెరుస్తారు. ప్రస్తుతం విష్ణు ప్రియా కెరీర్ రైజింగ్ లోనే ఉంది.

షోల సంగతి ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం విష్ణు ప్రియా ఫోటో షూట్ లతో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా పింక్ కలర్ టాప్, బ్లాక్ ఫ్రాక్ ధరించి సెక్సీ లుక్స్ తో చంపేసింది.

విష్ణు ప్రియా పిక్స్ చూసిన నెటిజెన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.