MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొలను పక్కన అందాల హంసలా వర్షిణి.. మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్న హాట్ నెస్

కొలను పక్కన అందాల హంసలా వర్షిణి.. మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్న హాట్ నెస్

టాలీవుడ్ లో బుల్లితెరపై హాట్ యాంకర్స్ లో వర్షిణి ఒకరు. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో యాంకరింగ్ చేస్తోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి.  

1 Min read
Author : pratap reddy
Published : Oct 04 2021, 10:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో బుల్లితెరపై హాట్ యాంకర్స్ లో వర్షిణి ఒకరు. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో యాంకరింగ్ చేస్తోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆరంభంలో నాజూకుగా కనిపించిన వర్షిణి ప్రస్తుతం కాస్త బొద్దుగా మారింది. అయినప్పటికీ ఆమె హాట్ లుక్స్ కేక పెట్టించే విధంగా ఉన్నాయి. 

 

36

వర్షిణి ప్రస్తుతం స్టార్ మాలో కొన్ని షోలకు యాంకరింగ్ చేస్తోంది. హైపర్ ఆదితో వర్షిణి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతోంది అంటూ గతంలో ప్రేక్షకుల నుంచి కామెంట్స్ కూడా వినిపించాయి. 

46

కాంపిటీషన్ లో గట్టి పోటీ ఇచ్చేందుకో ఏమో కానీ వర్షిణి ఇటీవల వర్షిణి గ్లామర్ షో మరింతగా పెంచింది. ఇక వర్షిణికి పాపులారిటీ పెరుగుతుండడంతో ఆమె బిగ్ బాస్ 5లో రాబోతోంది అంటూ పుకార్లు వినిపించాయి. 

56

బిగ్ బాస్ 5 ప్రారంభం అయ్యాక ఆ పుకార్లన్నీ అవాస్తవాలు అని తేలిపోయింది. ఆమె వైల్డ్ కార్డుగా హౌస్ లోకి అడుగుపెట్టబోతోంది అనే రూమర్స్ కూడా ఉన్నాయి. 

66

తాజాగా వైట్ డ్రెస్ లో వర్షిణి గ్లామర్ ఫోజులు కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎద అందాలు కుర్రాళ్ల చూపులని ఆకర్షిస్తుంటే.. నడుము, బొడ్డు అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ ఇచ్చిన ఫోజులకు గ్లామర్ ప్రియులు దాసోహమవుతున్నారు. 

About the Author

PR
pratap reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi Hits: చిరంజీవికి అదృష్టం తెచ్చిన స్టార్ హీరోల భార్యలు, ఆ నాలుగు మామూలు బ్లాక్ బస్టర్లు కాదు
Recommended image2
Salman Khan Fee: దిల్ రాజుతో సినిమా, సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ లో భారీ కోత.. ఎందుకో తెలుసా
Recommended image3
Dhandha Review: దందా రివ్యూ.. చిన్న మోసాల నుంచి పొలిటీషియన్స్ వరకు, నయా క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved