- Home
- Entertainment
- నాభి అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న వర్షిణి.. చాలీచాలనీ టాప్‌లో పరువాల విందు.. వీకెండ్ ట్రీట్
నాభి అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న వర్షిణి.. చాలీచాలనీ టాప్‌లో పరువాల విందు.. వీకెండ్ ట్రీట్
యాంకర్ వర్షిణి సౌందరాజన్ ఈ సండేని చాలా స్పెషల్ గా మార్చింది. తన అందాల షోతో అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ హాట్ ట్రీట్‌కి నెటిజన్లు సంబరాలు చేసుకుంటున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి సౌందరాజన్ సోషల్ మీడియాలో మాత్రం మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ నెటిజన్లకి దగ్గరయ్యింది. వారికి కావాల్సిన అందాలను ఆరబోస్తూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి రెచ్చిపోయింది.
యాంకర్ వర్షిణి మైండ్ బ్లాక్ అయ్యేలా ఫోటో షూట్ చేసింది. నాభి అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. చాలీచాలని టాప్‌లో పరువాల విందు చేసింది. బ్రాకి ఎక్కువ, టాప్‌కి తక్కువ అన్నట్టుగా ఉన్న టాప్‌లో తన టాప అందాలను చూపించింది. వొంపుల నడుముపై పిచ్చెక్కించే నాభిని డైరెక్ట్ గా చూపిస్తూ రచ్చ చేస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకోగా, అవి వైరల్ అవుతున్నాయి. నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ వీకెండ్‌ని చాలా మాస్ మసాలాగా మార్చేసిందట. దీనికితోడు ఆమె హ్యాపీ వీకెండ్ అంటూ ఈ సెక్సీ ఫోటోలను పంచుకోవడం విశేషం. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు ట్రెండ్ అవడంతోపాటు కుర్రాళ్లని రెచ్చగొడుతున్నాయి. పిచ్చెక్కిస్తున్నాయి.
ఇక ఈ హాట్ ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇలా బాగాలేవంటున్నారు. శారీలోనే బాగుంటావని చెబుతున్నారు. చెక్కిన శిల్పంలా ఉన్నావని, ఆషురెడ్డి 2 అని, మియా ఖలిఫా 2 అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
Anchor Varshini
`పటాస్`2` షోతో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి వచ్చింది వర్షిణి. ఈ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లు కామెడీస్టార్స్ కి యాంకర్‌గా చేసింది. పలు షోస్‌లో గెస్ట్ గా మెరిసిన ఈ భామ ఇప్పుడు సినిమాలపై దృష్టిపెట్టింది. ప్రస్తుతం `శాకుంతలం`తోపాటు `భూతద్దం భాస్కర్ నారాయణ`లో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇక `చందమామ కథలు` చిత్రంతో టాలీవుడ్‌లోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది వర్షిణి. `లవర్స్`, `బెస్ట్ యాక్టర్స్`, `శ్రీరామరక్ష` చిత్రాల్లో నటించింది. `పెళ్లి గోల` వెబ్ సిరీస్ ఈ బ్యూటీకి క్రేజ్‌ని, మరింత పాపులారిటీని తీసుకొచ్చింది. ఓ రకంగా ఆమెకి పెద్ద బ్రేక్ అనే చెప్పాలి. మూడు సిరీస్‌లతోనూ మెప్పించింది. గతేడాది `మళ్లీ మొదలైంది` చిత్రంలో నటించింది. ఇప్పుడు నటిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది.