- Home
- Entertainment
- Varshini Sounderajan: కూల్ అండ్ స్టైలిష్.. బోల్డ్ యాంకర్ వర్షిణి సుందరరాజన్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్
Varshini Sounderajan: కూల్ అండ్ స్టైలిష్.. బోల్డ్ యాంకర్ వర్షిణి సుందరరాజన్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్
లేటెస్ట్ ఫోటో షూట్ లో యాంకర్ వర్షిణి సుందరాజన్ చాల స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నారు. వైట్ టాప్ ధరించిన వర్షిణి అందంతో అబ్బురపరిచారు. వర్షిణి లేటెస్ట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

Varshini Sounderajan
ఇక బుల్లితెర హాట్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు వర్షిణి సుందరరాజన్. రష్మీ, అనసూయ (Anasuya) , శ్రీముఖి తరువాత ఆ స్థాయిలో వర్షిణి పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే వాళ్లకు వచ్చిన క్రేజ్ ఇంకా వర్షిణికి దక్కలేదు. అందుకే ఇంకా అడపాదడపా ప్రోగ్రామ్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
Varshini Sounderajan
టాప్ ప్లేస్ లో ఉన్న యాంకర్స్ కి పోటీగా ఎదగాలని వర్షిణి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. దీనికి సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నారు. మిలియన్స్ లో ఉన్న ఫ్యాన్స్ కి వినోదం పంచుతున్నారు.
Varshini Sounderajan
హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన వర్షిణి (Varshini Sounderajan) కి టైం కలిసి రాలేదు. ఆమె హీరోయిన్ గా నటించిన ఒక్క చిత్రం కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దీనితో సపోర్టింగ్ రోల్స్ చేయడం ప్రారంభించింది.
Varshini Sounderajan
ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ కూడా వర్షిణికి రావడం లేదు. దీంతో చేసేది లేక యాంకర్ అవతారం ఎత్తారు. నటిగా కంటే కూడా యాంకర్ గా వర్షిణి ఒకింత గుర్తింపు తెచ్చుకున్నారు. డాన్స్ రియాలిటీ షో ఢీ సీజన్ 12లో వర్షిణి టీమ్ లీడర్ గా సందడి చేశారు. ఆ షోతో వర్షిణి బాగా పాపులర్ అయ్యారు.
Varshini Sounderajan
ఢీ షోలో సుధీర్ రష్మితో రొమాన్స్ చేస్తుంటే... హైపర్ ఆదితో వర్షిణి రొమాన్స్ చేసేది. ఆది, వర్షిణి జంటకు మంచి మార్కులే పడ్డాయి. అనూహ్యంగా ఆమెను ఢీ సీజన్ 13నుండి తొలగించారు. ఇటీవల మొదలైన ఢీ 14లో కూడా వర్షిణి లేదు.
Varshini Sounderajan
ఇక బిగ్ బాస్ (Bigg boss telugu 5) సీజన్ 5లో వర్షిణి పాల్గొంటున్నారని అనేక పుకార్లు చక్కర్లు కొట్టాయి. తీరా చూస్తే వర్షిణి ఎంట్రీ ఇవ్వలేదు. కనీసం ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తుందని ఆశించిన ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది.
Varshini Sounderajan
అయితే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి కావలసిన మజా పంచుతుంది. హాట్ హాట్ డ్రెస్ లో గ్లామర్ కి షోకి తెరలేపతూ... కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది.