MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వర్షిణి పాప పరువాలకు హీటెక్కి పోతున్న విదేశీ వీధులు... రష్మీ ఓ కామెంట్ వదిలిందిగా!

వర్షిణి పాప పరువాలకు హీటెక్కి పోతున్న విదేశీ వీధులు... రష్మీ ఓ కామెంట్ వదిలిందిగా!

యాంకర్ వర్షిణి విదేశాల్లో విహరిస్తోంది. తన జాలీ ట్రిప్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. ఫ్యాన్స్ లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు.  

1 Min read
Author : Sambi Reddy
Published : Jul 29 2023, 01:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Varshini Sounderajan

Varshini Sounderajan

కెరీర్ సంగతి ఎలా ఉన్నా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది వర్షిణి సుందరరాజన్. ఈ తెలుగు యాంకర్ యూఎస్ ట్రిప్ లో ఉన్నట్లు సమాచారం. పొట్టి నిక్కర్లో చక్కర్లు కొడుతూ తన మూడ్ తెలియజేస్తుంది. 

 

26
Varshini Sounderajan

Varshini Sounderajan

తన లేటెస్ట్ ఫోటోలకు వర్షిణి... ఇకపై అంతా ఆనందమే, నవ్వుతూనే ఉంటా అంటూ కామెంట్ చేసింది. వర్షిణి కామెంట్ కి రష్మీ స్పందించింది. అలానే కలకాలం సంతోషంగా ఉండు అంటూ కామెంట్ పోస్ట్ చేసింది. వర్షిణి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

36
Varshini Sounderajan

Varshini Sounderajan

కాగా వర్షిణి శాకుంతలం మూవీలో చిన్న పాత్ర చేసింది. చెప్పాలంటే చాలా గ్యాప్ తర్వాత బిగ్ స్క్రీన్ మీద కనిపించారు. సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం నిరాశపరిచింది. దీంతో వర్షిణి ఆశలు గల్లంతయ్యాయి. అలాగే వర్షిణి పెళ్లి గోల వెబ్ సిరీస్లో నటించారు.   
  
 

46
Varshini Sounderajan

Varshini Sounderajan

హైదరాబాద్ కి చెందిన వర్షిణి మోడల్ గా కెరీర్ మొదలుపెట్టింది.  చందమామ కథలు చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ మూవీలో ఆమె కీలక రోల్ చేశారు. అనంతరం లవర్స్ ,బెస్ట్ యాక్టర్స్ , శ్రీరామ రక్ష అనే చిన్నపాటి చిత్రాల్లో నటించారు. 
 

56
Varshini Sounderajan

Varshini Sounderajan

 డాన్స్ రియాలిటీ షో ఢీ సీజన్ 12లో వర్షిణి యాంకర్ గా చేశారు. ఆమెకు తదుపరి సీజన్స్ లో ఛాన్స్ దక్కలేదు.అనసూయ యాంకరింగ్ పూర్తిగా వదిలేశారు. సుమ జోరు తగ్గింది. వర్షిణి యాంకర్ గా ఎదిగేందుకు ఇదే సమయం. రష్మీ ఉన్నప్పటికీ ఆమె ఈటీవీ వదిలిరారు. కాబట్టి వర్షిణికి పెద్దగా పోటీ లేదు. కొంచెం టాలెంట్ నిరూపించుకుంటే స్టార్ యాంకర్ కావచ్చు. 


 

66
Varshini Sounderajan

Varshini Sounderajan

ఏది ఏమైనా తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ఎదగడం అంత సులభం కాదు. టాలీవుడ్ దర్శక నిర్మాతలు లోకల్ భామలకు ఆఫర్స్ ఇవ్వరు.ఆ విధంగా తెలుగు భామలు మరుగున పడిపోతున్నారు.   

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Viral Song: ఇదేం పాట‌రా బాబు.. 11 కోట్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ పాట‌లో ఇంత అర్థ‌ముందా
Recommended image2
Shraddha Kapoor Net Worth: ప్రభాస్‌ హీరోయిన్‌ లగ్జరీ లైఫ్ స్టయిల్‌ చూస్తే మతిపోవాల్సిందే.. వందల కోట్ల ఆస్తులు
Recommended image3
Trisha Krishnan: పెళ్లిపై త్రిష అదిరిపోయే రియాక్షన్‌.. ఎప్పుడు, ఎవరిని చేసుకుంటుందో చెప్పిన స్టార్‌ హీరోయిన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved