బుల్లితెర మహారాణి.. యాంకర్ సుమ రేర్ పిక్స్!
మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పెరగడంతో తెలుగు భాషపై పట్టు సాధించింది యాంకర్ సుమ.
120

మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పెరగడంతో తెలుగు భాషపై పట్టు సాధించింది యాంకర్ సుమ. సినిమాల్లో హీరోయిన్ గా ట్రై చేసి ఆ తరువాత యాంకరింగ్ కి పరిమితమయిన ఈమె బుల్లితెర మహారాణిగా వెలుగొందుతోంది. అన్ని వర్గాల ఆడియన్స్ లో సుమకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సినిమా ఈవెంట్లు సుమ లేకుండా జరగవు. అంతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఆమెకి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు మీకోసం..

220
సుమ చిన్నప్పటి ఫోటో
సుమ చిన్నప్పటి ఫోటో
320
స్కూల్ డేస్ లో సుమ
స్కూల్ డేస్ లో సుమ
420
చిన్నతనంలో డాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో తీసిన ఫోటో

520
స్కూల్ డేస్ లో ఓ కార్యక్రమం కోసం అబ్బాయి గెటప్ వేసుకున్న సుమ

620
కాలేజ్ లో డాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తున్న సమయంలో తీసుకున్న ఫోటో

720
తన స్నేహితురాళ్లతో సుమ
తన స్నేహితురాళ్లతో సుమ
820
కాలేజ్ పూర్తయిన తరువాత తన స్నేహితురాళ్లతో సుమ

920
హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన సమయంలో తీసిన ఫోటో

1020
నటుడు రాజీవ్ కనకాల, సుమల పెళ్లి ఫోటో
నటుడు రాజీవ్ కనకాల, సుమల పెళ్లి ఫోటో
1120
తన తల్లి విమల, తండ్రి పి.ఎన్.కుట్టిలతో సుమ

1220
కొడుకు రోషన్, కూతురు మనశ్వినిలతో బీచ్ లో సరదాగా తీసుకున్న ఫోటో

1320
స్టార్ మహిళ షో సెట్స్ లో హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సమయంలో తీసిన ఫోటో

1420
పెదరాయుడు గెటప్ లో సుమ
పెదరాయుడు గెటప్ లో సుమ
1520
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసి సందర్భంలో తీసిన ఫోటో

1620
కొడుకు రోషన్ తో సుమ సెల్ఫీ
కొడుకు రోషన్ తో సుమ సెల్ఫీ
1720
ఓ టీవీ షో కోసం క్రికెట్ అవతారమెత్తిన సుమ

1820
రాజీవ్ కనకాల, సుమల ఫ్యామిలీ ఫోటో
రాజీవ్ కనకాల, సుమల ఫ్యామిలీ ఫోటో
1920
బిత్తిరి సత్తి, తీన్మార్ సావిత్రిలతో సుమ

2020
ప్రైవేట్ పార్టీలో తన భర్తతో సుమ
ప్రైవేట్ పార్టీలో తన భర్తతో సుమ
Latest Videos