MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మాటలతో కోట్లు సంపాదిస్తోంది.. స్టార్ యాంక‌ర్ సుమ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

మాటలతో కోట్లు సంపాదిస్తోంది.. స్టార్ యాంక‌ర్ సుమ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

Anchor Suma Remuneration: యాంకర్ సుమ.. దశాబ్దాలుగా బుల్లితెరపై ‘మకుటం లేని మహారాణి’లా స్టార్ యాంకర్ గా రాణిస్తున్నారు. ఆమె ఒక్కొక్క ఈవెంట్ కు ఎంత పారితోషికం తీసుకుంది ? ఇంతకీ ఆమె నెట్ వర్త్ ఎంత?

2 Min read
Author : Rajesh K
Published : Aug 31 2025, 08:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బుల్లితెరపై మకుటం లేని మహారాణి
Image Credit : suma insta

బుల్లితెరపై మకుటం లేని మహారాణి

Anchor Suma: యాంకర్ సుమ కనకాల.. ఆమె యాంకరింగ్ కు బ్రాండ్ అంబాసిడర్. దశాబ్దాలుగా బుల్లితెరపై ‘మకుటం లేని మహారాణి’లా స్టార్ యాంకర్ గా రాణిస్తున్నారు. సుమ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. 

సుమ తర్వాత యాంకర్ గా ఎంతో మంది వచ్చినా.. ఆమెను మాత్రం బీట్ చేయలేకపోయారంటే అతిశయోక్తి కాదు. ఎన్నో టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూనే.. మరోవైపు సినిమా ఈవెంట్స్ చేస్తోంది. ఏ స్టార్ హీరో సినిమా ఈవెంట్ అయినా.. సుమ యాంకర్ గా ఉండాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏ ఈవెంట్ అయినా సుమ ఉండాల్సిందే..
Image Credit : suma insta

ఏ ఈవెంట్ అయినా సుమ ఉండాల్సిందే..

సుమ అంటే యాంకరింగ్.. యాంకరింగ్ అంటే సుమ అనేలా మారిపోయింది. వాస్తవానికి సుమ మలయాళీ అయినా తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుంది. తన మాటలతో మైమరిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే యాంకర్ సుమ తెలియని తెలుగు ప్రేక్షకులుండరు. 

ఎంత పెద్ద ఈవెంట్ అయినా ఏ మాత్రం తడబడకుండా, బెదరకుండా తన మాటల ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. తన యాంకరింగ్ తో రంజింప చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

35
సుమ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?
Image Credit : suma insta

సుమ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

అంతటీ పాపులారిటీని సొంతం చేసుకున్న సుమ ఒక్క షోకు ఎంత వసూలు చేస్తుంటారో తెలుసుకోవాలనీ చాలా మందికి ఆసక్తి ఉంటుంది. సుమ టీవీ షోల్లో యాంకరే కాదు.. స్టార్ హీరోలకు చెందిన ఏ ఫంక్షన్ అయినా, సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లు అయిన ఆమె హోస్ట్ చేయాల్సిందే. 

సినీ వర్గాల సమాచారం ప్రకారం..ప్రస్తుతం టెలివిజన్ లో షోలకు కూడా భారీ మొత్తం వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె ఒక్క ఎపిసోడ్ కు రూ.1.60 లక్షల నుంచి రూ.2 లక్షల వరకూ తీసుకుంటుందని టాక్.

45
ఒక్కో సినిమా ఈవెంట్ ఎంత తీసుకుంటారంటే?
Image Credit : suma insta

ఒక్కో సినిమా ఈవెంట్ ఎంత తీసుకుంటారంటే?

ఇక యాంకర్ సుమ ప్రస్తుతం టీవీ షోలు, మూవీ ఈవెంట్లు, యూట్యూబ్ ప్రమోషనల్ వీడియోలు కూడా చేస్తుంది. సుమ ఒక్కో సినిమా ఈవెంట్, షోకు సుమారు రూ.3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు వసూలు చేస్తోందట. 

ఇక పెద్ద సినిమా ప్రమోషన్ లేదా ఎక్కువ గంటల యాంకరింగ్ అవసరమైతే అదనపు ఛార్జ్ కూడా ఉంటుంది. స్టార్ డిమాండ్ బట్టి సుమ ఒక్కో ఈవెంట్ కు ఒక్కోలా రెమ్యూనరేషన్ తీసుకుంటారంట.

55
50 ఏళ్ల వయస్సులోనూ తగ్గేదేలే..
Image Credit : our own

50 ఏళ్ల వయస్సులోనూ తగ్గేదేలే..

సుమ 50 ఏళ్ల వయస్సులో కూడా ఏ మాత్రం ఆలసట లేకుండా, తమ మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అదే సమయంలో యంగ్ యాంకర్స్ తో పోటీపడుతుంది. సుమ కనకాల ఆస్తుల విషయానికి వస్తే సుమారు రూ.40 - 50 కోట్ల విలువ కలిగిన ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది.

సుమ నెల ఆదాయం సుమారు 8- 10 లక్షల వరకు ఉంటుందని సమాచారం. మొత్తానికి సుమ యాంకరింగ్‌తోపాటు యూట్యూబ్‌లో మూవీ ప్రమోషన్, ఇంటర్వ్యూల ద్వారా కూడా సంపాదన చేస్తోంది. అంతే కాకుండా కొన్నిసార్లు సినిమాల్లో కూడా నటించి అదనపు ఆదాయాన్ని పొందుతుందట.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
వినోదం
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
Anchor Suma : సుమ కనకాల గొప్ప మనస్సు.. 30 ఏళ్ల కెరీర్ లో ఇప్పుడు బయటికొచ్చిన నిజం.. ఏంటో తెలుసా?
Recommended image2
Anchor Suma: రిటైర్మెంట్ ప్రకటించిన యాంకర్ సుమ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved