సుమ రేర్‌ అండ్‌ అన్‌సీన్‌ పిక్స్ః అబ్బాయిగా మారిన టాప్‌ యాంకర్‌..డాన్స్ లో ఆమెకి ఆమే సాటి!

First Published Mar 5, 2021, 8:11 PM IST

సుమ కనకాల అంటే తెలియని తెలుగువాడు ఉండడు. టీవీ చూసే ప్రతి ఒక్కరికి సుమ తెలియాల్సిందే. అన్‌లిమిటెడ్‌ టాలెంట్‌తో, ఎనర్జీతో హోస్ట్ గా అనేక టీవీ షోస్‌ని రక్తి కట్టించిన సుమలో తెలియని కోణాలు చాలా ఉన్నాయి. ఆమె అబ్బాయిగా మారడమే కాదు, డాన్స్ల్‌ లోనూ ఆరితేరారు. తాజాగా సుమకి చెందిన ఎప్పుడూ చూడని క్యూట్‌ అండే రేర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.