ఐదు పదుల వయసులో ఏం గ్లామర్ సామీ..! నీలి రంగు చీరలో నెలవంకలా యాంకర్ సుమ!
స్టార్ యాంకర్ సుమ కనకాల సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. వరుస ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది.

Anchor Suma Kanakala
ఎవరైనా ట్రెండ్ ఫాలో కావాల్సిందే. సోషల్ మీడియాలో కనిపించకపోతే ఫ్యాన్స్ పట్టించుకోరు. అందుకే సుమ కూడా ఇంస్టాగ్రామ్ లో సందడి చేస్తున్నారు. తాజాగా బ్లూ కలర్ శారీ ధరించి మెస్మరైజ్ చేశారు. ఐదు పదుల వయసులో సుమ యంగ్ లుక్ షాక్ ఇస్తుంది.
Anchor Suma Kanakala
మలయాళీ అమ్మాయి అయిన సుమ నటిగా కెరీర్ ప్రారంభించారు. రెండు మూడు చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు. బ్రేక్ రాలేదు. దీంతో యాంకర్ అవతారం ఎత్తారు. తిరుగులేని ఆధిపత్యం సాధించారు.
Anchor Suma Kanakala
ఎంత మంది కొత్త యాంకర్స్ వచ్చినా సుమకు మాత్రం పోటీ కాలేకపోయారు. ఆమె స్థానం పదిలంగా ఉంది. సుమ షోలో ఉన్నారంటే వినోదం పరుగులు పెడుతుంది. ఆమె టైమింగ్ పంచ్లు షోకి హైలెట్ గా నిలుస్థాయి. అందుకే దశాబ్దాలుగా ఆమె ప్రస్థానం సాగుతుంది.
Anchor Suma Kanakala
కాగా సుమ గతంలో మాదిరి షోలు చేయడం లేదు. విరివిగా షోలే చేసే సుమ తగ్గించారు. ప్రస్తుతం సుమ అడ్డా టైటిల్ తో సుమ ఒక షో చేస్తున్నారు. అలాగే అమ్మ ఆవకాయ టైటిల్ తో మరో షో స్టార్ట్ చేసినట్లు సమాచారం. అప్పుడప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నారు.
Anchor Suma Kanakala
సుమకు డిమాండ్ ఉన్నా ఆచితూచి ప్రోగ్రామ్స్ ఎంచుకుంటున్నారు. గత ఏడాది జయమ్మ పంచాయతీ టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేశారు. ఇక కొడుకు రోషన్ ని హీరోగా పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. యాంకర్ గా ఏకఛత్రాధిపత్యం చేసిన సుమకు వందల కోట్ల ఆస్తి ఉన్నట్లు సమాచారం.
Anchor Suma Kanakala
ఇటీవల సుమ భర్త రాజీవ్ కనకాలతో విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ విడివిడిగా ఉంటున్న నేపథ్యంలో మనస్పర్థలు తలెత్తాయంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను రాజీవ్ కనకాల ఖండించారు. ఇతర కారణాలతో నేను తల్లిదండ్రుల ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నట్లు వెల్లడించారు.
Anchor Suma Kanakala
స్టార్ యాంకర్ సుమ కనకాల సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. వరుస ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది.