శ్రీముఖి బ్లౌజ్ వేసుకోవడం మర్చిపోయావా..?

First Published 26, Apr 2019, 11:27 AM IST

గ్లామర్ ఇండస్ట్రీలో అవకాశాలు తెచ్చుకోవడం, నిలదొక్కుకొని ఎదగడమనేది కష్టమైన పనే.. 

(Photo Courtesy Instagram) గ్లామర్ ఇండస్ట్రీలో అవకాశాలు తెచ్చుకోవడం, నిలదొక్కుకొని ఎదగడమనేది కష్టమైన పనే..

(Photo Courtesy Instagram) ఒకప్పుడు వెండితెర హీరోయిన్లకు కాంపిటిషన్ ఎక్కువగా  ఉండేది.

(Photo Courtesy Instagram) ఇప్పుడు అది బుల్లితెరకి కూడా పాకింది.

(Photo Courtesy Instagram) టీవీ షోలకు హోస్ట్  చేసే యాంకర్లు సైతం గ్లామరస్ లుక్స్ తో మెరిసిపోతున్నారు.

(Photo Courtesy Instagram) బుల్లితెరపై  ఎన్నో టీవీ షోలు చేసినప్పటికీ 'పటాస్' కార్యక్రమంతో మరింతమంది  అభిమానులను సొంతం చేసుకొంది.

(Photo Courtesy Instagram) అప్పుడప్పుడు ఫోటోషూట్లలో  పాల్గొంటూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తుంటుంది.

(Photo Courtesy Instagram) తాజాగా  ఆమె చీరకట్టులో కొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

(Photo Courtesy Instagram) ఇందులో ఎంతో అందంగా కనిపిస్తున్నప్పటికీ ఆమె బ్లౌజ్ వేసుకోకపోవడంపై  విమర్శలు వినిపిస్తున్నాయి.

(Photo Courtesy Instagram) బాగానే రెడీ అయ్యావ్ కానీ బ్లౌజ్ వేసుకోవడం  మర్చిపోయావంటూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు.

loader