MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆగలేని శ్రీముఖి వాలంటైన్స్ రోజు అతన్ని పరిచయం చేస్తుందా... వైరల్ అవుతున్న కామెంట్!

ఆగలేని శ్రీముఖి వాలంటైన్స్ రోజు అతన్ని పరిచయం చేస్తుందా... వైరల్ అవుతున్న కామెంట్!

శ్రీముఖి సోషల్ మీడియా రచ్చ మాములుగా లేదు. హాట్ ట్రెండీ వేర్ లో ఆమె స్కిన్ షోకి తెరలేపింది. దానితో పాటు ప్రేమికులరోజు నాడు ఓ గుడ్ న్యూస్ పంచుకోబోతున్నట్లు శ్రీముఖి తెలియజేయడం ఆసక్తికరంగా మారింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 12 2021, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
ఆ రోజు శ్రీముఖి తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేయబోతోందని అందరూ ఫిక్స్ అయ్యారు. వైట్ ట్రెండీ వేర్ లో శ్రీముఖి గతంలో ఎన్నడూ చేయని గ్లామర్ షో చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
వన్ పీస్ డ్రెస్ ధరించి ఎక్స్ ఫోజింగ్ లో పీక్స్ చూపించారు. శ్రీముఖి హాట్ ఫొటో షూట్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా ఫ్యాన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

310
ఫొటోలతో పాటు శ్రీముఖి ఓ క్రేజీ కామెంట్ తో ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెంచారు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ఓ గుడ్ న్యూస్ ఫ్యాన్స్ తో పంచుకుంటాను అన్నారు.

410
ప్రేమికులరోజు నాడు శ్రీముఖి తనకు కాబోయేవాడిని పరిచయం చేయబోతోందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

510
ఇదే ప్రశ్నను శ్రీముఖిని వారు కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు.

610
అయితే శ్రీముఖి కామెంట్ వెనుక కారణం మాత్రం, ఆమె స్టార్ మాలో ఓ కొత్త షో ఫిబ్రవరి 14న స్టార్ట్ చేయనున్నారట.

710
ఇక శ్రీముఖి బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా దూసుకుపోతున్నారు. ఆమె హీరోయిన్ గా సినిమాలు తెరకెక్కుతున్నాయి.

810
క్రేజీ అంకుల్స్ పేరుతో శ్రీముఖి హీరోయిన్ గా నటించిన చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

910
మరోవైపు యాంకర్ గా అనేక ప్రోగ్రామ్స్ లో శ్రీముఖి సందడి చేస్తున్నారు. రష్మీ, అనసూయల స్పూర్తితో శ్రీముఖి కెరీర్ లో ముందుకు దూసుకు వెళుతున్నారు.

1010
ఈ మధ్య ఫ్రెండ్స్ తో వెకేషన్ కి గోవా వెళ్లిన శ్రీముఖి అక్కడ బీచ్ లలో రచ్చ చేశారు. ఆమె గోవా వెకేషన్ పిక్స్ వైరల్ అయ్యాయి.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Anshula Kapoor Mehendi: పెళ్లి కూతురైన అన్షులా.. మెహందీ వేడుకలో పెద్ది హీరోయిన్ ని చూశారా, వైరల్ ఫోటోస్
Recommended image2
Peddi OTT Release: 'పెద్ది' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Recommended image3
Naga Chaitanya: కోరిన డైరెక్టర్ ని చిటికెలో సెట్ చేసే సత్తా నాన్నకు ఉంది, కానీ అలా వద్దు.. చైతూ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved