MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • ఆ స్టార్ హీరో పక్కన ఐటెం సాంగ్ కి రెడీ అవుతున్న శ్రీముఖి... ఇక యాంకరింగ్ వదిలేస్తుందా?

ఆ స్టార్ హీరో పక్కన ఐటెం సాంగ్ కి రెడీ అవుతున్న శ్రీముఖి... ఇక యాంకరింగ్ వదిలేస్తుందా?

ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ చేయనుందట శ్రీముఖి. ఓ స్టార్ హీరో సినిమాలో ఆమెకు ఛాన్స్ దక్కిందట. సిల్వర్ స్క్రీన్ పై క్రేజీ ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో ఆమె యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేస్తుందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : May 02 2024, 03:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Sreemukhi

Sreemukhi


స్టార్ యాంకర్ గా బుల్లితెరను షేక్ చేస్తుంది శ్రీముఖి. ముఖ్యంగా స్టార్ మా లో సందడి మొత్తం ఆమెదే. ఒకటికి రెండు షోలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే శ్రీముఖి టార్గెట్ మాత్రం నటిగా ఎదగడమే నట. అసలు శ్రీముఖి పరిశ్రమకు వచ్చింది హీరోయిన్ కావాలని అట. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Sreemukhi

Sreemukhi

ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో శ్రీముఖికి క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయట. దాంతో యాంకరింగ్ వైపు అడుగులు వేసిందట. యాంకర్ గా ఇమేజ్ వచ్చాక శ్రీముఖి పలు చిత్రాల్లో నటించింది. అయితే అవన్నీ చిన్న చిన్న పాత్రలు మాత్రమే. 
 

36
Sreemukhi

Sreemukhi

క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ రోల్ చేయడం విశేషం.ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో శ్రీముఖికి ఆఫర్స్ వస్తున్నాయట. అలాంటి చిత్రాలలో నటించడం వలన ప్రయోజనం లేదని శ్రీముఖి డిసైడ్ అయ్యిందట. అందుకే బ్రేక్ ఇచ్చే సినిమా కోసం ఆమె ఎదురు చుస్తున్నారట. 

 

46
Sreemukhi

Sreemukhi

కాగా ఆమెకు ఓ భారీ మూవీలో ఐటెం సాంగ్ చేసే ఆఫర్ వచ్చిదంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభర చిత్రంలో ఓ మాస్ ఐటెం సాంగ్ ఉందట. ఈ సాంగ్ లో చిరంజీవికి జంటగా శ్రీముఖిని ఎంపిక చేశారట. 
 

56
Sreemukhi

Sreemukhi

ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఎలాంటి అధికారిక సమాచారం లేదు. శ్రీముఖి తోటి యాంకర్స్ అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ ఐటెం సాంగ్స్ చేశారు. శ్రీముఖి మాత్రం చేయలేదు. కాగా చిరంజీవి గత చిత్రం భోళా శంకర్ తో శ్రీముఖి కొన్ని ప్రత్యేకమైన సీన్స్ లో రొమాన్స్ చేసింది.

66

ఐటెం భామగా శ్రీముఖి సక్సెస్ అయితే.. ఆమెకు సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ వెల్లువెత్తుతాయి. అప్పుడు ఆమె అనసూయ మాదిరి యాంకరింగ్ కి గుడ్ బై చెప్పే అవకాశం లేకపోలేదు. మరి చూడాలి శ్రీముఖి కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో... 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనసూయ భరద్వాజ్
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved