వామ్మో శ్రీముఖి మాములు ముదురు కాదు... కొత్త వ్యాపారం మొదలెట్టిందిగా!

First Published Feb 15, 2021, 1:00 PM IST

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి జోరు మాములుగా లేదు. నటిగా, యాంకర్ గా రాణిస్తూనే వ్యాపారం వైపు కూడా అడుగులు వేశారు ఆమె. శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా తన వ్యాపారం గురించి ఫ్యాన్స్ కి తెలియజేశారు.