- Home
- Entertainment
- అందాలకు అడ్డుగా ఉన్న చున్నీ తీసేసిన శ్రీముఖి... రెడ్ లెహంగాలో ఫ్రంటూ బ్యాకు చూపించేసింది!
అందాలకు అడ్డుగా ఉన్న చున్నీ తీసేసిన శ్రీముఖి... రెడ్ లెహంగాలో ఫ్రంటూ బ్యాకు చూపించేసింది!
చక్కనమ్మ చిక్కినా అందమే అనేది పాత సమేత. అయితే కట్టిపడేసే అందం ఉండాలి కానీ బొద్దుగా ఉన్నా ముద్దొస్తారు సుందరాంగులు. రెండో కోవకే చెందుతుంది యంగ్ యాంకర్ శ్రీముఖి.
110

టాప్ యాంకర్స్ లో ఒకరిగా దూసుకుపోతున్న శ్రీముఖి గ్లామర్ ఫ్యాన్స్ ఎప్పుడో ఫిదా అయ్యారు. సాలిడ్ అందాలతో పిచ్చెక్కించే శ్రీముఖి ప్రోగ్రాం ఉంటే చాలా మందికి పండగలా ఉంటుంది.

210
అనతికాలంలోనే ఎదిగిన శ్రీముఖి బుల్లితెరపై తన మార్క్ క్రియేట్ చేసింది. శ్రీముఖి అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.

310
పటాస్ అనే యూత్ ఫుల్ కామెడీ షోతో ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి, ఆ షో సక్సెస్ కావడంతో వెలుగులోకి వచ్చారు. ఆ తరువాత అనేక పాపులర్ టీవీ షోలలో ఆమె యాంకర్ గా కనిపించారు.

410
బిగ్ బిన్ సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి ఇమేజ్ మరోస్థాయికి చేరింది. ఆ సీజన్ రన్నర్ గా నిలిచిన ఆమె పారితోషికం రూపంలో గట్టిగానే రాబట్టారు.

510
కాగా బుల్లితెరపై ట్రెండీ వేర్ లో సెగలు రేపే శ్రీముఖి ఇంస్టాగ్రామ్ లో వరుస ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు. శ్రీముఖి చేసే ఫోటో షూట్స్ కి ఫ్యాన్స్ లో ఫుల్ డిమాండ్ ఉంది.

610
తాజాగా రెడ్ లెహంగా ధరించి క్రేజీ ఫోటో షూట్ చేసింది శ్రీముఖి. ఎరుపు చోళీలో శ్రీముఖి యద అందాలు కవ్విస్తుంటే, చున్నీ సైతం పక్కకు జరిపి మరింత రెచ్చగొట్టింది శ్రీముఖి.

710
ఫ్రంటూ బ్యాక్ చూపిస్తూ 360 కోణంలో అందాలు మొత్తం చూపించేసింది. శ్రీముఖి నిలువెత్తు అందాలకు తోడు, ఆమె కొంటె చూపు గాయం చేసేలా ఉంది.

810
కొంతకాలంగా భారీ క్రేజ్ సంపాదించిన శ్రీముఖి హీరోయిన్ గా కూడా బిజీ అయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. ఆమె సోలో హీరోయిన్ గా నటించిన క్రేజీ అంకుల్స్ విడుదల కావాల్సివుంది.

910
మరో వైపు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆసక్తికర వీడియోలు చేస్తూ లక్షల్లోవ్యూస్ రాబడుతుంది శ్రీముఖి.

1010
ఇటీవలే ఓ బిసినెస్ కూడా శ్రీముఖి స్టార్ట్ చేశారు. అలా యాంకర్ గా, నటిగా, యూట్యూబర్ గా, బిజినెస్ వుమన్ గా పలు రంగాలలో రాణిస్తున్నారు.

Latest Videos