MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • సీరియల్ నటుడితో ప్రేమలో పడ్డ శ్రీముఖి... ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్!

సీరియల్ నటుడితో ప్రేమలో పడ్డ శ్రీముఖి... ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్!

శ్రీముఖి ప్రేమలో పడిందట. దీనికి సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటో చూద్దాం..  

2 Min read
Author : Sambi Reddy
Published : Mar 17 2024, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sreemukhi

Sreemukhi

బుల్లితెర పై టాప్ యాంకర్ గా రాణిస్తుంది శ్రీముఖి. స్టార్ మాలో శ్రీముఖి చేసే షోలు మంచి టీఆర్పీ రేటింగ్ దక్కించుకుంటున్నాయి. తన ఎనర్జీ లెవెల్స్, చలాకి మాటలు, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఓటీటీలో కూడా శ్రీముఖి హవా సాగిస్తుంది. ప్రస్తుతం ఎక్కువగా స్టార్ మా ఛానల్ లో దర్శనమిస్తుంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పలు షోలు, స్పెషల్ ఈవెంట్స్  చేస్తూ దుమ్మురేపుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో లవ్ మ్యాటర్ బయటపెట్టి షాక్ ఇచ్చింది.ఓ సీరియల్ నటుడిని ప్రేమిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఏకంగా స్టేజి మీదే అతనికి ప్రపోజ్ చేసింది. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. కాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. 

35

ఎప్పటి లానే రెండు సీరియల్స్ లోని నటులు ఈ వారం పోటీ పడేందుకు వచ్చేసారు. గుండెనిండా గుడిగంటలు, వంటలక్క సీరియల్ లోని ఆర్టిస్టులు షో లో పాల్గొన్నారు. అయితే గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరో బాలు ని చూసి శ్రీముఖి మెలికలు తిరిగింది. 

45
Sreemukhi

Sreemukhi


బాలు ని చూడగానే నా గుండెల్లో గంటలు మోగాయి అంటూ చెప్పుకొచ్చింది. అతనితో కలిసి డాన్స్ చేస్తూ రచ్చ చేసింది. అంతే కాదు తన ప్రేమను వ్యక్తం చేస్తూ  బాలు పై కవితలు కూడా చెప్పింది. తన ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేసింది. అతనికి తెలుగు రాకపోవడంతో శ్రీముఖి మాటలకు ఏం చెప్పాలో తెలియక బిత్తర చూపులు చూసాడు. చివరికి అతనికి తెలుగు కూడా నేర్పించింది.  అతడికి  అక్షరాభ్యాసం చేయించింది. 


 

55
Sreemukhi

Sreemukhi

బాలు చెయ్యి పట్టుకుని అక్షరాలు రాయిస్తూ .. ఐ లవ్ యు శ్రీముఖి అంటూ రాయించింది. అలా తన ప్రేమ కురిపించింది. కాగా శ్రీముఖి ఇందంతా షోలో భాగంగా ఫన్ కోసం చేసింది. ఒక వైపు షోలు, మరోవైపు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. స్టార్ మాలో సూపర్ సింగర్, ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలు చేస్తుంది. కాగా ఈ ప్రోమో మాత్రం ఎంటర్టైనింగ్ గా సాగుతూ ఆకట్టుకుంటుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved