- Home
- Entertainment
- ఎర్ర గౌనులో వొంపుల నడుముతో సెగలు రేపుతున్న జబర్దస్త్ యాంకర్.. కాశ్మీర్ ఆపిల్‌లా ఉందంటూ రచ్చ
ఎర్ర గౌనులో వొంపుల నడుముతో సెగలు రేపుతున్న జబర్దస్త్ యాంకర్.. కాశ్మీర్ ఆపిల్‌లా ఉందంటూ రచ్చ
జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు గ్లామర్ ఫోటోలతో ప్రతి వారం నెటిజన్లని అలరిస్తూ వారిని తనకు అభిమానులుగా చేసుకుంటుంది. ఫాలోవర్స్ గా మార్చుకుంటుంది నయా అందాలతో నెట్టింట స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది.

సౌమ్య రావు తాజాగా లేటెస్ట్ ఫోటోలను పంచుకుందీ బ్యూటీ. జబర్దస్త్ షో కోసం ఆమె ముస్తాబైన లుక్‌లో పోజులిస్తూ ఫోటోలు దిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో రెడ్ డ్రెస్‌లో కత్తిలాంటి పోజులతో మైండ్ బ్లాక్ చేస్తుంది జబర్దస్త్ యాంకర్.
ఎర్రని గౌన్ ధరించి హోయలు పోయిందీ హాట్ బ్యూటీ. వయ్యారాలు ఒలకపోస్తూ, నడుముని వంచుతూ కైపెక్కించే చూపులతో అదిరిపోయే పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్ల మతిపోగొడుతున్నాయి.
దీనిపై ఆమె ఫ్యాన్స్ స్పందిస్తూ ఫైరింగ్ ఎమోజీలను పంచుకుంటున్నారు. హాట్ అంటున్నారు. బ్యూటీఫుల్‌గా ఉన్నావని కొందరు చెబుతుంటే, మరికొందరు కాశ్మీర్ ఆపిల్‌లా ఉన్నావని ఆమె అందాన్ని పొగిడేస్తున్నారు. లవ్లీ ఏంజెల్ అంటూ కుర్రాళ్లు పోస్ట్ లు పెడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
యాంకర్ సౌమ్య రావు.. జబర్దస్త్ యాంకర్‌గా తనదైన స్టయిల్‌లో యాంకరింగ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. అయితే ఆమె ఇంకా ఫ్రీ కాలేకపోతుంది. కొంత బిడియం కనిపిస్తుంది. కానీ పంచ్‌లు మాత్రం గట్టిగానే వేస్తుంది. తనపై ఎవరైనా పంచ్‌లు వేస్తే వారికి వెంటనే కౌంటర్లేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ విసయంలో చాలా జాగ్రత్తగానే ఉంటుంది.
కానీ అనసూయ తరహాలో అలరించలేకపోతుందని, కాస్త మోనోటనీ కనిపిస్తుందనే విమర్శలు వచ్చాయి. పైగా ఆమె మాటలు, ఎక్స్ ప్రెషన్స్ లో సహజత్వం లేదనే విమర్శలు వచ్చాయి. దీనికితోడు ఆమె చేసే డాన్సులపై ఏకంగా ట్రోల్సే వచ్చాయి. మొత్తంగా సౌమ్య రావు యాంకర్‌గా ఇంకా నిరూపించుకోలేకపోతుంది.