స్త్రీ అంటే.. పడుకునే దానిలా చూస్తున్నారు.. ఈ ఉమెన్స్ డే నాకొద్దు.. రష్మీ సెన్సేషనల్‌ కామెంట్‌

First Published Mar 9, 2021, 7:59 AM IST

`మహిళా దినోత్సవం`పై యాంకర్‌ రష్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళని మగాడు ఇంకా కించపరుస్తూనే ఉన్నాడని, ప్రతి రోజు ఇతరులతో పడుకునేదానిలా ట్రీట్‌ చేస్తున్నాడు. మహిళలకు గౌరవం లేని ఈ రోజు నాకొద్దు` అంటోంది రష్మీ. ఈమేరకు ఆమె మహిళా దినోత్సవంపై సంచలన కామెంట్స్ చేశారు. ఓ వీడియోని పంచుకుని ఫైర్‌ అయ్యారు.