చీరలో చిలిపి చూపులతో రెచ్చగొడుతున్న రష్మీ... వైరల్ గా లేటెస్ట్ ఫోటోలు

First Published Mar 3, 2021, 9:02 AM IST


సెక్సీ యాంకర్ రష్మీ గౌతమ్ గ్లామర్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పొట్టి దుస్తులలో బుల్లితెరపై రష్మీ చేసే స్కిన్ షో చాలా పాప్యులర్.