సిగ్గు మొగ్గేసింది.. యాంకర్‌ రష్మీ కడితే చీరకే అందం రాదా?..లేటెస్ట్ పిక్స్ హల్‌చల్‌

First Published Feb 7, 2021, 5:37 PM IST

యాంకర్‌ రష్మీ గౌతమ్‌ చీర అందాల్లో కనువిందు చేయడం కొత్తేమి కాదు. కానీ లేటెస్ట్ కట్టిన బ్లూ శారీలో మాత్రం పిచ్చెక్కిస్తుందని చెబితే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ అందాల ముద్దుగుమ్మ కడితే చీరకే అందం వచ్చిందని చెప్పాలి. బ్లూ శారీలో రష్మీ లేటెస్ట్ ఫోటోలు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.