MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సుధీర్‌కి హగ్గించి అంతలోనే చెంప చెల్లుమనిపించిన రష్మీ.. రొమాన్స్ పీక్‌..స్వచ్ఛమైన ప్రేమంటే ఇది కదా!

సుధీర్‌కి హగ్గించి అంతలోనే చెంప చెల్లుమనిపించిన రష్మీ.. రొమాన్స్ పీక్‌..స్వచ్ఛమైన ప్రేమంటే ఇది కదా!

`జబర్దస్త్` యాంకర్‌ రష్మీ, సుడిగాలి సుధీర్‌ ల మధ్య రొమాన్స్ పీక్‌లోకి వెళ్లింది. హగ్గులతో రెచ్చిపోయిన రష్మీ.. ఆ వెంటనే చెంపదెబ్బతో ప్రేమని వ్యక్తం చేసి తమ మధ్య క్యూట్‌ రొమాన్స్ ని, ఘాడమైన ప్రేమని చాటుకుంది. 

2 Min read
Aithagoni Raju
Published : May 13 2021, 08:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
అవకాశం వచ్చినప్పుడల్లా రష్మీ, సుధీర్‌ రెచ్చిపోతుంటారు. ఒకరిపై ఒకరు ప్రేమని పంచుకుంటూనే ఉంటారు. సెటైర్లు, ఇండైరెక్ట్ డైలాగులతోనే కాదు హగ్గులు, ముద్దులతోనూ చాటుకుంటుంటారు. స్టేజ్‌ ఏదైనా వీరి మధ్య రొమాన్స్ మాత్రం పండిపోవాల్సిందే. అంతగా తమ ప్రేమ రక్తికట్టిస్తుంటారు.

28
తాజాగా మరోసారి వీరిద్దరు తమ స్వచ్ఛమైన ప్రేమని చాటుకున్నారు. అందుకు `ఢీ` షోని వేదికగా చేసుకున్నారు. ఇందులో రష్మి.. సుధీర్‌ని స్టేజ్‌పైకి పిలిచి హగ్గు ఇవ్వడమే కాదు, చెంప చెల్లుమనిపించింది. అయితే అందులోనూ తన ప్రేమని చాటుకుంటుందీ భామ.

38
ఇందులో డాన్స్ కంటెస్టెంట్లు తమదైన డాన్సులతో అదరగొట్టారు. ఆ తర్వాత కింగ్స్ టీమ్‌ లీడర్లు సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆది, క్వీన్స్ టీమ్‌ లీడర్స్ రష్మీ, దీపికా పిల్లి, అలాగే జడ్జ్ లు గణేష్‌ మాస్టర్‌, ప్రియమణి, పూర్ణలు డాన్సర్లతో కలిసి డాన్సులు వేశారు. అదిరిపోయే డాన్సులతో మెస్మరైజ్‌ చేశారు.

48
ఈ ఎపిసోడ్‌ పూర్తయిన తర్వాత సుధీర్‌కి రెండు ఇవ్వాలని చెప్పి `ఏయ్‌ రా.. `అంటూ సొంత.. పిలిచినట్టు పిలిచింది. సుధీర్‌, రష్మీ స్టేజ్‌పైకి వచ్చారు. పర్‌ఫెర్మెన్స్ కి సూపర్‌ అంటూ గట్టిగా హగ్గిచ్చింది.

58
దీంతో స్టేజ్‌పై ఉన్న ప్రదీప్‌, సీట్లో కూర్చొన్న గణేష్‌ మాస్టర్‌, ప్రియమణి, పూర్ణ షాక్‌కి గురయ్యారు. పూర్ణ ఏకంగా సైగలు చేస్తూ రెచ్చిపోయింది. వీరి రొమాన్స్ ని మరింత రెట్టింపు చేసింది.

68
హగ్గిచ్చిన తర్వాత సుధీర్‌ చెంప చెల్లుమనిపించింది రష్మి. కాలు బాగా లేదు. అయినా డాన్సు చేశాడంటూ సుధీరపై ప్రేమని ఒలకబోసింది. `కాలు బాగాలేకపోయినా జనాలకు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడానికి మా సుధీర్‌ ఎప్పటికీ వెనకడుగు వేయడు` అని తమ మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమని చాటుకుంది రష్మీ.

78
దీంతో సుధీర్‌ ఎమోషనల్‌ అయ్యాడు. డాన్స్ కంటెస్టెంట్లు, యాంకర్‌, జడ్జ్ లు అంతా క్లాప్స్ తో అభినందనలు తెలియజేశారు. దీంతో రష్మీ ఒప్పొంగిపోయింది. ప్రస్తుతం వీరి మధ్య ఈ సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. సుధీర్‌పై తనకున్న ప్రేమని మరోసారి చాటుకుని అందరి అభిమానాలను అందుకుంది రష్మి.

88
దీన్నే హైపర్‌ ఆది దీపికా పిల్లితో సెటైరికల్‌గా చేసి చూపించి నవ్వులు పూయించారు.వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో రష్మీ,సుధీర్‌ల సన్నివేశాలు బాగా అలరిస్తున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved