MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మనం కలిసే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంటా నాన్నః తండ్రి మరణంపై యాంకర్‌ ప్రదీప్‌ ఎమోషనల్‌ పోస్ట్

మనం కలిసే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంటా నాన్నః తండ్రి మరణంపై యాంకర్‌ ప్రదీప్‌ ఎమోషనల్‌ పోస్ట్

యాంకర్‌ ప్రదీప్ ఎమోషనల్‌ అయ్యారు. తండ్రి మరణంతో చలించిపోయిన ఆయన తాజాగా ఓ భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. `మనం కలిసే వరకు మిస్‌ అవుతూనే ఉంటా నాన్న` అంటూ అందరిని కదిలించాడు. ప్రస్తుతం ప్రదీప్‌ ఎమోషనల్‌ పోస్ట్ వైరల్‌ అవుతుంది.

1 Min read
Aithagoni Raju
Published : May 24 2021, 09:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టీవీలో మేల్‌ యాంకర్‌లో టాప్‌లో ఉంటారు ప్రదీప్‌. ఈటీవీ, జీ తెలుగు, స్టార్‌మా ఇలా టెలివిజన్‌ ఛానెల్‌ ఏదైనా, షో ఏదైనా అందులో ప్రదీప్‌ యాంకర్‌గా కనిపించాల్సిందే. అంతగా తన మాట చాతుర్యంతో, కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. ప్రదీప్‌కి సెపరేట్‌గా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందంటే అతిశయోక్తి కాదు.

26
ఇటీవల ప్రదీప్ నాన్న మాచిరాజు పాండురంగ(65)కరోనాతో కన్నుమూశారు. గత వారం ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో తాను కూడా ఐసోలేట్‌ అయ్యారు ప్రదీప్‌. తాజాగా తండ్రి మరణంలో ప్రదీప్‌ స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు.

36
`ఐ లవ్ యు నాన్న, ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరే. లైఫ్‌లో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా చిరునవ్వుతో ఎలా ఎదుర్కొవాలో నేర్పించారు. నేను ఏం చేసినా అది మీకు గౌరవం తెచ్చే పనే చేస్తా. నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది మంచి చెడు అనేది ఆలోచించకుండా మీరు నా వెంట ఉన్నారు.

46
బాధతో ముక్కలైన నా మనస్సుని మీ ప్రేమతో బాగు చేసేవారు. మీ ధైర్యం నాకు ఎన్నో సార్లు ఇన్‌స్పైర్‌ చేసింది. అలాగే నా కాళ్ళ మీద నన్ను నిలబడేలా చేసింది. దానిని మించిన ప్రేమ లేదు. మీరు నాకు ఎప్పటికీ స్పెషల్. జీవితంలో నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని ప్రేమించడం మాత్రం ఆపలేను.

56
మీరు కోరుకున్నట్లుగానే ఎప్పుడూ నా చూట్టూ ఉన్నవారిని, ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేస్తూ నవ్విస్తూనే ఉంటా. ఐ మిస్‌ యూ` అంటూ ప్రదీప్‌ పెట్టిన భావోద్వేగ భరిత పోస్ట్ ఇప్పుడు అందరిని కదిలిస్తుంది. కన్నీళ్లు పెట్టిస్తుంది.

66
ప్రదీప్‌ యాంకర్‌గానే కాదు హీరోగానూ బిజీ అవుతున్నారు. ఆయన ఇటీవల `30 రోజుల్లో ప్రేమించడం ఎలా?` చిత్రంలో నటించారు. ఈ సినిమాకి మంచి స్పందన లభించింది. హీరోగా ప్రదీప్‌కి మంచి ఫీచర్‌ ఉందనే ప్రశంసలు దక్కడం విశేషం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved