MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ వాడుకోవడంపై రాంచరణ్ రియాక్షన్, దీపికా పిల్లిపై చిన్న చూపు, ప్రదీప్ కౌంటర్

పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ వాడుకోవడంపై రాంచరణ్ రియాక్షన్, దీపికా పిల్లిపై చిన్న చూపు, ప్రదీప్ కౌంటర్

యాంకర్ ప్రదీప్ నటించిన లేటెస్ట్ మూవీ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. ఈ చిత్రం ఏప్రిల్ 11న రిలీజ్ అవుతోంది. ప్రదీప్ కి యాంకర్ గా బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 10 2025, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ram Charan

Ram Charan

యాంకర్ ప్రదీప్ నటించిన లేటెస్ట్ మూవీ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. ఈ చిత్రం ఏప్రిల్ 11న రిలీజ్ అవుతోంది. ప్రదీప్ కి యాంకర్ గా బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంలో హీరోగా నటించారు. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ప్రదీప్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
anchor pradeep

anchor pradeep

తన చిత్ర ప్రమోషన్స్ కోసం ప్రదీప్ ఏకంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని రంగంలోకి దించారు. రాంచరణ్ చేతుల మీదుగా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్ర ఫస్ట్ టికెట్ లాంచ్ అయింది. మీడియా సమావేశంలో ప్రదీప్ కి రాంచరణ్ గురించి ప్రశ్న ఎదురైంది. మీ చిత్రానికి అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అని పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ పెట్టారు.. రాంచరణ్ ని ప్రమోషన్స్ కోసం రంగంలోకి దించారు. ఇదంతా ముందే ప్లాన్ చేసి చేశారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. 

 

35
anchor pradeep

anchor pradeep

అసలు ఎలాంటి ప్లానింగ్ లేదు. మంచి సినిమా చేయాలని మాత్రమే అనుకున్నాం. ఈ చిత్ర టైటిల్ రెండేళ్ల క్రితమే ఫిక్స్ అయింది. రాంచరణ్ గారికి కథ వినిపించాను. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే టైటిల్ పర్ఫెక్ట్ ఈ చిత్రాన్ని అని అభినందించారు. రాంచరణ్ గారితో ప్రమోషన్స్ చేయాలనీ ముందే ప్లాన్ చేయలేదు అని ప్రదీప్ క్లారిటీ ఇచ్చారు. 

 

45

పెద్ది చిత్రం ట్రెండింగ్ లో ఉంది కాబట్టి పెద్ది ఫర్ ప్రదీప్ అని వాడుకుంటున్నారా అని ప్రశ్నించగా.. కాదని ప్రదీప్ సమాధానం ఇచ్చారు. నేను ప్రదీప్ కోసం ఇదంతా చేస్తున్నా పెద్ది ఫర్ ప్రదీప్ అని రాంచరణ్ గారే అన్నట్లు ప్రదీప్ తెలిపారు. మీ రేంజ్ లో హిందీ హీరోయిన్లని కూడా తీసుకోవచ్చు కదా.. టీవీ నుంచి తీసుకోవడం ఎందుకు అని అడిగారు. దీపికా పిల్లిని చిన్న చూపు చూస్తున్నట్లు అడిగిన ప్రశ్నకు ప్రదీప్ కౌంటర్ ఇచ్చారు. 

 

55

ఎక్కడి నుంచో హీరోయిన్ ని తీసుకోవాలని అనుకోలేదు. మా చిత్రంలో  ఉన్నవారందరికీ సినిమా అంటే పిచ్చి ఉంది. అది చాలు. దీపికా పిల్లి అద్భుతంగా నటించింది. పొగరుబోతు అమ్మాయిగా ఆమె నటన సర్ప్రైజ్ చేస్తుంది అని ప్రదీప్ తెలిపారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
రామ్ చరణ్ కొణిదెల
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved