గోవా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న యాంకర్ లాస్య.. బీచ్ వేర్ లో రచ్చ చేస్తుందిగా!

First Published Mar 25, 2021, 8:25 AM IST

యాంకర్ లాస్య గోవా విహార యాత్రకు గోవా వెళ్లారు. అక్కడ అందమైన సాగర తీరంలో ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ వేర్ లో సముద్రం ఒడ్డున కూర్చున్న లాస్య ఫోటోలు వైరల్ గా మారాయి.