`పెద్దలకు మాత్రమే` అంటే క్రైమ్‌, సెక్సేనా?: యాంకర్‌ ఝాన్సీ

First Published 8, Aug 2020, 3:28 PM

త్వరలో పెద్దలకు మాత్రమే అనే షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా వెల్లడించారు యాంకర్‌ ఝాన్సీ. అయితే ఆ షో ప్రకటించిన దగ్గర నుంచి అది అడల్ట్ కంటెంట్‌ షో అని భావిస్తున్నారని, కానీ అది అలాంటి షో కాదని వెల్లడించారు ఝాన్సీ.

<p style="text-align: justify;">టాలీవుడ్ టాప్‌ యాంకర్ ఝాన్సీ త్వరలో మరో కొత్త షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఒకప్పుడు బిజీ యాంకర్‌ గా ఉన్న ఝాన్సీ ఇటీవల గ్యాప్ తీసుకున్నారు. త్వరలో ఓ డిఫరెంట్ షోతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సీనియర్‌ యాంకర్‌ ఆ షోకు సంబంధించిన వివరాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.</p>

టాలీవుడ్ టాప్‌ యాంకర్ ఝాన్సీ త్వరలో మరో కొత్త షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఒకప్పుడు బిజీ యాంకర్‌ గా ఉన్న ఝాన్సీ ఇటీవల గ్యాప్ తీసుకున్నారు. త్వరలో ఓ డిఫరెంట్ షోతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సీనియర్‌ యాంకర్‌ ఆ షోకు సంబంధించిన వివరాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

<p style="text-align: justify;">త్వరలో పెద్దలకు మాత్రమే అనే షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా వెల్లడించారు యాంకర్‌ ఝాన్సీ. అయితే ఆ షో ప్రకటించిన దగ్గర నుంచి అది అడల్ట్ కంటెంట్‌ షో అని భావిస్తున్నారని, కానీ అది అలాంటి షో కాదని వెల్లడించారు ఝాన్సీ.</p>

త్వరలో పెద్దలకు మాత్రమే అనే షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా వెల్లడించారు యాంకర్‌ ఝాన్సీ. అయితే ఆ షో ప్రకటించిన దగ్గర నుంచి అది అడల్ట్ కంటెంట్‌ షో అని భావిస్తున్నారని, కానీ అది అలాంటి షో కాదని వెల్లడించారు ఝాన్సీ.

<p style="text-align: justify;">పెద్దలకు మాత్రమే అనగానే సెక్స్‌, క్రైమ్‌, హింస అన్న విషయాలు మాత్రమే గుర్తు వస్తున్నాయి. కానీ వాటిని మించిన మరో సబ్జెక్ట్‌ కూడా ఉందని, ఆ పాయింట్‌తోనే ఈ షోను రూపొందించామని వెల్లడించారు ఝాన్సీ. మనం పెరిగే క్రమంలో కొన్ని విషయాలు నేర్చుకోకుండా ఆగిపోయామని ఆ విషయాలను ఈ షోలో చూపించబోతున్నామని తెలిపారు.</p>

పెద్దలకు మాత్రమే అనగానే సెక్స్‌, క్రైమ్‌, హింస అన్న విషయాలు మాత్రమే గుర్తు వస్తున్నాయి. కానీ వాటిని మించిన మరో సబ్జెక్ట్‌ కూడా ఉందని, ఆ పాయింట్‌తోనే ఈ షోను రూపొందించామని వెల్లడించారు ఝాన్సీ. మనం పెరిగే క్రమంలో కొన్ని విషయాలు నేర్చుకోకుండా ఆగిపోయామని ఆ విషయాలను ఈ షోలో చూపించబోతున్నామని తెలిపారు.

<p style="text-align: justify;">ఈ ఇంటర్వ్యూలో భాగంగా తన తన వ్యక్తి గత విషయాలను గురించి కూడా వెల్లడించారు. ఇండస్ట్రీకి సంబంధించిన జోగి నాయుడును పెళ్లి చేసుకున్న ఝాన్సీ, మనస్పర్థలతో విడిపోయింది. కొన్నేళ్లుగా తన వ్యక్తిగత విషయాలపై వస్తున్న వార్తలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.</p>

ఈ ఇంటర్వ్యూలో భాగంగా తన తన వ్యక్తి గత విషయాలను గురించి కూడా వెల్లడించారు. ఇండస్ట్రీకి సంబంధించిన జోగి నాయుడును పెళ్లి చేసుకున్న ఝాన్సీ, మనస్పర్థలతో విడిపోయింది. కొన్నేళ్లుగా తన వ్యక్తిగత విషయాలపై వస్తున్న వార్తలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

loader