మాల్దీవుల్లో దీపికా పిల్లి అందాల జాతర.. పొట్టి గౌన్ లో టెంప్టింగ్ పోజులు.. రచ్చ మామూలుగా లేదుగా!
బుల్లితెర అందాల యాంకర్ దీపికా పిల్లి (Deepika Pilli) ప్రస్తుతం మాల్దీవుల్లో రిలాక్స్ అవుతోంది. వేకేషన్ కోసం వెళ్లిన ఉన్న ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ అందాల అప్డేట్స్ అందిస్తూ నెటిజన్లకు ఐఫీస్ట్ కలిగిస్తోంది.
యంగ్ బ్యూటీ దీపికా పిల్లి చేస్తున్న అందాల రచ్చ మామూలుగా లేదు. గ్లామర్ విందులో హద్దులు దాటేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. కొద్దిరోజుల కింద వేకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లిన అందాల యాంకర్ తెగ ఎంజాయ్ చేస్తోంది.
ఈ సందర్భంగా అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ నానా రచ్చ చేస్తోంది. మాల్దీవుల్లో నేచర్ ను ఆస్వాదిస్తున్న దీపికా పిల్లి.. మరోవైపు గ్లామర్ విందులోనూ ఆకట్టుకుంటోంది. ఈమేరకు హాట్ హాట్ ఫొటోషూట్లు చేస్తోంది.
ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికన తన అభిమానులతో పాటు నెటిజన్లతో పంచుకుంటూ వస్తోంది. పొట్టి డ్రెసులు, స్విమ్ సూట్లలో దర్శనమిస్తూ మతులు పోగొడుతోంది. యంగ్ బ్యూటీ గ్లామర్ విందుకు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.
తాజాగా దీపికా పిల్లి పంచుకున్న ఫొటోలు కూడా స్టన్నింగ్ గా ఉన్నాయి. అందాల విందులో నెక్ట్స్ లెవల్ అనిపించిందీ బ్యూటీ. ఎల్లో మినీ డ్రెస్ లో బీచ్ లో రచ్చరంభోలా చేసింది. మతులు పోగొట్టేలా ఫొటోలకు ఫోజులిచ్చింది.
అప్పటికే బుల్లితెరపై అందాలను ఆరబోస్తున్న ఈ బ్యూటీ.. ఇక వేకేషన్ లో హద్దుల్ని చెరిపేస్తూ రెచ్చిపోతోంది. తాజా ఫొటోషూట్ లో ఘాటు అందాలను వడ్డించింది. హాట్ సిట్టింగ్ పోజుల్లో టెంప్ట్ చేస్తోంది. దీపికా పిల్లి కవ్వింపు చూస్తే మతులు పోతున్నాయి.
మత్తు చూపులు, మతిపోయే పోజులతో యంగ్ బ్యూటీ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇలా క్రేజీ ఫొటోషూట్లతో గ్లామర్ ను ఎరగా విసురుతూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. నెటిజన్లు కూడా ఈ బ్యూటీకి గట్టిగానే మద్దతు ఇస్తున్నారు. ఆమె పోస్టులను వైరల్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు.
దీపికా పిల్లి కేరీర్ ప్రస్తుతం జోరుగానే సాగుతోంది. ‘కామెడీ స్టార్ ధమాకా’తో యాంకర్ గా టీవీ ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. మరిన్ని ఈవెంట్లలోనూ, స్పెషల్ షోలలోనూ తన అపియెర్స్ తో ఆకట్టుకుంటోంది.
యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ తాజాగా ‘ఆహా’లో ప్రసారం అవుతున్న ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్’కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలిసి యాంకర్ గా కొనసాగుతోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈషోకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు.