- Home
- Entertainment
- చీర కట్టులో.. నడుమందాలు చూపిస్తూ.. వయ్యారాలుపోతున్న అనసూయ, కుర్రాళ్ళలో కసి పెంచుతోంది
చీర కట్టులో.. నడుమందాలు చూపిస్తూ.. వయ్యారాలుపోతున్న అనసూయ, కుర్రాళ్ళలో కసి పెంచుతోంది
అదిరిపోయే అందాలతో కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోంది స్టార్ యాంకర్ అనసూయ. ఈ మధ్య హాట్ నెస్ తగ్గించింది అని అనుకున్నారు కాని.. అస్సలు తగ్గేది లేదుం అంటుంది బ్యూటీ. ఈసారి వయ్యారాలు ఒలకబోస్తూ.. శారీ లుక్ లో దర్శనం ఇచ్చింది.

అబ్బబ్బ ఏం అందంరా బాబు.. మత్తుకళ్ళతో మాయచేస్తోంది అనసూయ.చీరలో దేవకన్యలా మెరిసిపోతోంది. అందాలతో అద్బుతం చేస్తోంది. వెండితెరపే హీరోయన్లకు ఉన్న ఫాలోయింగ్ ఉంది బుల్లితెరపై అనసూయకు. అదే ఫాలోయింగ్ తో బుల్లితెరను ఏలేస్తోంది బ్యూటీ.
రీసెంట్ గా హాట్ ఫోటో షూట్ తో అలరించింది అనసూయ భరద్వాజ్. క్లీవేజ్ అందాలతో హడావిడి చేసింది. ముఖ్యంగా మత్తుగమ్మత్తు కళ్ళతో కుర్రాళ్ల గుండెల్లో సూదులు గుచ్చుతోంది. ఏదో మాయచేస్తూ..అందాల అప్సరసలా సొగసులు ఆరబోస్తోంది బ్యూటీ.
చీరకట్టుకే సరికొత్త నిర్వచనం చెప్పినట్టుగా.. శారీ లుక్ లో చూపు తిప్పుకోలేని అందం అనసూయది. రకరకాల యాంగిల్స్ లో అనసూయ ఫోజులు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
అందానికి అందం అద్దినట్టు ఉండే ఈ స్టార్ యాంకర్ ఈమధ్య షోలు తగ్గించి వెండితెరపై దృష్ణి ఎక్కువగా పెట్టింది. వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో సందడిచేస్తోంది అనసూయ. చిన్న పాత్రలు ఒప్పుకోకుండా.. సినిమాలో గుర్తింపు ఉండే క్యారక్టర్లు మాత్రమే చేస్తోంది.
ముఖ్యంగా ఈ బ్యూటీ చేసిన రంగమ్మత్త పాత్ర ఎప్పటికూ గుర్తుండిపోతుంది. ఇక రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కథని బట్టి, పాత్రను బట్టి సినిమా చేయాలా లేదా అని నిర్ణయం తీసుకుంటుంది అనసూయ భరద్వాజ్.
ఇక కంప్లీట్ గా సినిమాల మీదనే ఫోకస్ పెట్టాలని ఆమె నిర్ణయించుకుందట అనసూయ. అందుకే యాంకరింగ్ కు కూడా గుడ్ బై చేప్పబోతోంది అని రూమర్ గట్టిగా నడిస్తోంది. ముఖ్యంగా ఈ మధ్య అనసూయ జబర్థస్త్ కు గుడ్ బై చెప్పబోతుందని రూమర్ ఫిల్మ్ నగర్ సర్కిల్ లో గట్టిగా తిరుగుతోంది.
మరి ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు కాని.. జబర్థస్త్ నుంచి వరుసగా స్టార్టు వెళ్లిపోతుండటంతో.. అనసూయ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఏది ఏమైనా సోషల్ మిడియాలో మాత్రం అందాల విందు చేయడంలో అనసూయకు సాటి ఎవరూ రారు అని నిరూపించుకుంటోంది బ్యూటీ.