అనసూయ ప్రేమ పెళ్లి: ఇంట్లో నుంచి తరిమేసిన తండ్రి

First Published 28, Sep 2020, 6:50 PM

అందరికి తెలిసిన విషయం అనసూయ ప్రేమ వివాహం చేసుకుందని. కానీ ఆ ప్రేమ వివాహం చేసుకోవడానికి అనసూయ 9 సంవత్సరాలు ఎదురు చూసిందని తెలుసా..? ఆ విషయాలు మీకోసం....

అనసూయ - బుల్లితెర నుండి వెండి తెర వరకు పరిచయం అక్కర్లేని పేరు. అందంతో అభినయంతో పాటు గలగలా మాటలు మాట్లాడే అనసూయ... తెలుగులో బాగా బిజీగా ఉండే యాంకర్. రెగ్యులర్ గా జబర్దస్త్ కామెడీ షో తో, సినిమా ప్రీ రిలీజ్, ఆడియో ఫంక్షన్లతోపాటుగా సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.

ఇక అనసూయ వయసు 30 దాటినా ఇంకా తనదైన అందంతో కుర్రకారు గుండెల్ని కొల్లగొడుతూనే ఉంది. ప్రతి గురువారం జబర్దస్త్ షో లో అనసూయ డాన్స్ స్టెప్పులా కోసం వేచి చూసేవారు చాలామందే ఉన్నారు. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే పిక్స్ ప్రతి వారం వైరల్ అవుతూనే ఉంటాయి.

అనసూయ గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎల్లప్పుడూ ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తూనే ఉంటారు. అందరికి తెలిసిన విషయం అనసూయ ప్రేమ వివాహం చేసుకుందని. కానీ ఆ ప్రేమ వివాహం చేసుకోవడానికి అనసూయ 9 సంవత్సరాలు ఎదురు చూసిందని తెలుసా..? ఆ విషయాలు మీకోసం....

అనసూయ తన భర్త సుశాంక్ భరద్వాజ్ ని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లాడింది. సుశాంత్ ను పెళ్లి చేసుకోవడానికి అనసూయ తండ్రిగారు ససేమిరా ఒప్పుకోలేదు. తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి అనసూయకు 9 సంవత్సరాల సమయం పట్టిందట.

అనసూయ ఎన్సీసీ క్యాంపుకు వెళ్లగా అక్కడ సుశాంక్ పరిచయమయ్యాడు. అలా వారి మధ్య చిగురించిజ్ఞ స్నేహం ప్రేమగా మారింది. అనసూయకు సుశాంక్ ప్రొపోజ్ చేసిన రోజు సినిమాటిక్ లెవెల్ లో వర్షం కూడా పడిందట. ఇక ప్రొపోజ్ చేయడమే ఐ లవ్ యు అని కాకుండా పెళ్లి చేసుకుందామా అని అడిగేశాడట. దానితో అనసూయ కూడా ఓకే చెప్పేసింది.

ఇంటికెళ్లి ఆ విషయం తల్లికి చెప్పిందట. తండ్రికి చెప్పడానికి ధైర్యం సరిపోక నాలుగు సంవత్సరాలపాటు ఆ విషయాన్నీ దాచి ఉంచారట. చివరకు అనసూయకు ఇంట్లో ఒక పైలట్ సంబంధం చూశారట. ఆ సంబంధం కాస్తా ఓకే అయ్యేట్టు ఉండడంతో అనసూయ నాన్నగారి ముందు వాళ్ళ అమ్మ ఓపెన్ అయ్యారట. కోపంతో ఊగిపోయిన వల్ల నాన్న సూట్ కేసు లో అనసూయ బట్టలను పెట్టి ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నారట.

అలా అనసూయ బయటవుంటూ చాలా కాలంపాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళను ఒప్పించే ప్రయత్నం చేసిందట. చాలాసార్లు పెళ్లి చేసేసుకుందామని తనకు కాబోయే భర్తకు చెప్పినప్పటికీ... ఆయన మాత్రం ఇంట్లో వాళ్ళను ఒప్పించే పెళ్లి చేసుకుందాము అని చెప్పడంతో వారు అలా 9 సంవత్సరాలపాటు ప్రేమికులుగానే ఉండిపోయారట.

చేసుకుంటే సుశాంక్ నే పెళ్లి చేసుకుంటాను, లేదా ఇలానే ఉండిపోతాను అని తెగేసి చెప్పడంతో.... అనసూయ వాళ్ళ నాన్న 9 సంవత్సరాల తరువాత పెండ్లికి అంగీకరించారట.

అలా వారిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళైన చాన్నాళ్లవరకు కూడా అనసూయ కుటుంబ సభ్యులు వారితో పూర్తిగా కలిసిపోలేదట. అనసూయకు పిల్లలు పుట్టిన తరువాత పూర్తిగా కలిసిపోయారట. ఇది అనసూయ వీర ప్రేమ గాథ

loader