రంగమ్మత్త హాట్ షో.. ఫిదా అవుతోన్న నెటిజన్లు!

First Published Aug 7, 2019, 4:48 PM IST

తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతూనే నటిగా కూడా అనసూయ రాణిస్తోంది. కీలకమైన పాత్రల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. 
 
(Photo Courtesy__Instagram) తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతూనే నటిగా కూడా అనసూయ రాణిస్తోంది.

(Photo Courtesy__Instagram) కీలకమైన పాత్రల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

(Photo Courtesy__Instagram) 'జబర్దస్త్' షో కోసం ప్రతీవారం హాట్ గా రెడీ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటోంది యాంకర్ అనసూయ.

(Photo Courtesy__Instagram) ఆ కార్యక్రమానికి సంబంధించిన తన హాట్ అండ్ స్టైలిష్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

(Photo Courtesy__Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'కథనం' సినిమా రిలీజ్ కి దగ్గర పడింది.

(Photo Courtesy__Instagram) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఈవెంట్ లలో పాల్గొంటుంది.

(Photo Courtesy__Instagram) దానికి సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సినిమాకు ప్రమోషన్ కల్పిస్తోంది.

(Photo Courtesy__Instagram) ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఆమె ఫోటోలు షేర్ చేసిన వెంటనే లక్షల కొద్దీ లైకులు వచ్చి పడుతున్నాయి.

(Photo Courtesy__Instagram) ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.

(Photo Courtesy__Instagram) కొందరు ఆమెని పొగుడుతూ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఆమెని ట్రోల్ చేస్తున్నారు.

(Photo Courtesy__Instagram) అనసూయ హాట్ ఫోటో

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?