రెడ్ డ్రెస్ లో అనసూయ ఘాటు అందాలు!
'జబర్దస్త్' షో కోసం ప్రతీవారం హాట్ గా రెడీ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటోంది యాంకర్ అనసూయ. ఆ కార్యక్రమానికి సంబంధించిన తన హాట్ అండ్ స్టైలిష్ ఫోటోలను
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
(Photo Courtesy__Instagram) 'జబర్దస్త్' షో కోసం ప్రతీవారం హాట్ గా రెడీ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటోంది యాంకర్ అనసూయ.
(Photo Courtesy__Instagram) ఆ కార్యక్రమానికి సంబంధించిన తన హాట్ అండ్ స్టైలిష్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
(Photo Courtesy__Instagram) దీంతో పాటు ఆమె హోస్ట్ చేస్తున్న 'రంగస్థలం' అనే డాన్స్ షోకి సంబంధించిన ఫొటో షూట్లను షేర్ చేస్తుంటుంది.
(Photo Courtesy__Instagram) తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది అనసూయ.
(Photo Courtesy__Instagram) ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఆమె ఫోటోలు షేర్ చేసిన వెంటనే లక్షల కొద్దీ లైకులు వచ్చి పడుతున్నాయి.
(Photo Courtesy__Instagram) ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.
(Photo Courtesy__Instagram) కొందరు ఆమెని పొగుడుతూ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఆమెని ట్రోల్ చేస్తున్నారు.
(Photo Courtesy__Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'కథనం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
(Photo Courtesy__Instagram) అనసూయ హాట్ ఫోటో
(Photo Courtesy__Instagram) అనసూయ లేటెస్ట్ ఫోటో