ఐటెమ్ సాంగ్ కోసం లంగా ఓణీలో అనసూయ రచ్చ.. దరువు గట్టిగానే వేస్తుందిగా!
హాట్ యాంకర్ అనసూయ ఐటెమ్ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఆమెలోని హాట్ అందాలను తెరపై సరికొత్తగా ఆవిష్కరించేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు ఐటెమ్ సాంగ్‌లు చేసిన అనసూయ ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్ చేస్తుంది. హీరో కార్తికేయతో కలిసి దరువేస్తుంది. తాజాగా విడుదల చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
19

సెక్సీ అందాల భామ అనసూయ `ఆర్‌ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ హీరోగా రూపొందుతున్న `చావు కబురు చల్లగా` చిత్రంలో ఐటెమ్ సాంగ్ చేస్తుంది.

29
ఈ విషయాన్ని తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా రెండు ఫోటోలను పంచుకున్నారు.

39
ఇందులో అనసూయ సంగీత్ తరహాలో ఓ ఐటెమ్ సాంగ్ చేస్తుందని అర్థమవుతుంది. చేతిలో డప్పు పట్టుకుని దరువేస్తుంది.

49
ముక్కు పుడక, ఫ్లవర్స్ బ్లౌజ్, ఎర్రని లంగాఓనీలో చాలా హాట్‌గా ఉందీ బ్యూటీ. పాట పాడుతున్నట్టుగా ఓ ఫోటో, డప్పు కొడుతున్నట్టుగా మరో ఫోటో ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.

59
అనసూయ స్పెషల్ సాంగ్ చేస్తుందనే వార్తతో సినిమాకి మరింత క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం అనసూయ స్పెషల్ సాంగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

69
కౌశిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్‌పై బన్నీవాసు నిర్మిస్తున్నారు.

79
ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి.

89
తాజాగా అనసూయ ఐటెమ్ సాంగ్ సినిమాకి మరింత క్రేజ్‌ని తీసుకొచ్చింది. కచ్చితంగా ఇది స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది.

99
ఇప్పటికే అనసూయ `నాగ`, `విన్నర్`, `ఎఫ్2` చిత్రాల్లో ఐటెమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ చిత్రంలోనూ ఓ ఐటెమ్ సాంగ్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Latest Videos