- Home
- Entertainment
- టీషర్ట్, షార్ట్ ధరించి హోలీ వేడుకలలో అనసూయ రచ్చ.. రంగుల్లో మునిగితేలుతున్న రంగమ్మత్త!
టీషర్ట్, షార్ట్ ధరించి హోలీ వేడుకలలో అనసూయ రచ్చ.. రంగుల్లో మునిగితేలుతున్న రంగమ్మత్త!
దేశవ్యాప్తంగా కులమత బేధాలకు అతీతంగా జరుపుకునే పండుగలలో హోలీ ఒకటి. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, సంతోషం అనే రంగులు నింపే పండుగగా హోలీని భావిస్తారు. సామాన్యులు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా జరుపుకునే హొలీ అంటే అందరికి ఇష్టమే...
110

210
కాగా బుల్లితెర యాంకర్, నటి అనసూయ హోలీ వేడుకలు ఓ రేంజ్ లో జరుపుకున్నారు. ఆమె కుటుంబంతో కలిసి హోలీ వేడుకలలో మునిగి తేలారు.

310
భర్త భరద్వాజ్, ఇద్దరు కొడుకులతో తన నివాసంలో అనసూయ హోలీ వేడుకలు జరుపుకోవడం జరిగింది. రంగులలో మునిగిపోయిన రంగమ్మత్తను గుర్తు పట్టడం కూడా కష్టమే అని చెప్పాలి.

410
కుటుంబంతో తన హోలీ వేడుకకు సంబంధించిన ఫోటోలు అనసూయ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. అలాగే ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

510
చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ, పండగను పిల్లలు, భర్తతో కలిసి జరుపుకోవడం విశేషం అని చెప్పాలి.

610
నటిగా వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది అనసూయ. ఆమె ప్రధాన పాత్రలో కొన్ని చిత్రాలు తెరకెక్కుతుండగా మరికొన్ని చిత్రాలలో కీలక రోల్స్ చేస్తున్నారు.

710
ఇటీవల రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఖిలాడీ చిత్రం కోసం అనసూయ ఇటలీ దేశంలోని మిలాన్ నగరం వెళ్లారు. అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ దిగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది అమ్మడు

810
తమిళంలో విజయ్ సేతుపతి చిత్రంలో నటిస్తున్న అనసూయ, మలయాళంలో మమ్ముట్టి మూవీలో కూడా నటిస్తున్నారు.

910
కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండతో పాటు ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు. యాంకర్ గా కంటే నటిగానే అనసూయకు ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి.

1010
నటిగా ఎంత బిజీ అయినా, జబర్ధస్త్ ని మాత్రం వదలడం లేదు అనసూయ . తనకు ఫేమ్ తెచ్చి, కెరీర్ కి బాటలు వేసిన షో కావడంతో జబర్ధస్త్ యాంకర్ గా కొనసాగుతూనే ఉన్నారు.

Latest Videos