- Home
- Entertainment
- Anasuya: 'బలమైన తొ**లు బలహీనమైన సహనం'... అక్కడున్న కోట్ చదవండంటూ రెచ్చగొట్టిన అనసూయ!
Anasuya: 'బలమైన తొ**లు బలహీనమైన సహనం'... అక్కడున్న కోట్ చదవండంటూ రెచ్చగొట్టిన అనసూయ!
అనసూయ అన్ ప్రొఫెషనల్ ఫోటో షూట్ చేసింది. ఇంట్లో తాను ఎలా ఉంటారో తెలియజేస్తూ నేచురల్ లుక్ షేర్ చేశారు. అయితే ప్యాంటు లేకుండా కెమెరా ముందుకు వచ్చారు.

Anasuya Bharadwaj
ఈ మధ్య యాంకర్ అనసూయ అసలేం దాచుకోవడం లేదు. విషయం ఏదైనా ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. ఒకప్పుడు అనసూయ ప్రొఫెషనల్ షూట్స్ మాత్రమే షేర్ చేసేవారు. అరుదుగా వ్యక్తిగత విషయాలు పోస్ట్ చేసేవారు. ఇప్పుడేమో ప్రతి సంగతి షేర్ చేయకుండా ఉండలేకున్నారు.
Anasuya Bharadwaj
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు, వాటికి పెట్టిన కామెంట్ హాట్ టాపిక్ అవుతుంది. 'థిక్ థైస్... థిన్ పేషెన్స్' అని అనసూయ టీ షర్ట్ మీద రాసుంది. ఆ కోట్ చదవండి అంటూ అనసూయ కామెంట్ పెట్టారు. టీ షర్ట్ మీద కొటేషన్ కి సింక్ అయ్యేలా ప్యాంటు లేకుండా థైస్ చూపిస్తూ నాటీ ఫోటోలు షేర్ చేసింది.
Anasuya Bharadwaj
అసలు అనసూయ సాహసానికి జనాలు స్టన్ అవుతున్నారు. దారుణమైన విషయం ఏమిటంటే... జూమ్ చేసి అనసూయ పుట్టు మచ్చలు చుస్తున్నారట. కామెంట్స్ సెక్షన్ లో ఇదే చర్చ జరుగుతుంది. అదే సమయంలో మీరు చేసిన రంగమార్తాండకు ఈ ఫోజులకు ఏమైనా సంబంధం ఉందా అని ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
Anasuya Bharadwaj
మొత్తంగా అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సౌందర్య ఆరాధకులు పండగ చేసుకుంటున్నారు. ఆమె స్వయంగా తన అందాలు చూడమన్నట్లుగా ఆ ఫోజులు, కామెంట్ ఉన్నాయి. ఏమైనా అనసూయ తాను ఇతరుల కంటే స్పెషల్ అండ్ బోల్డ్ అని నిరూపించుకుంటుంది.
Anasuya Bharadwaj
ప్రస్తుతం అనసూయ ఫోకస్ మొత్తం యాక్టింగ్ పైనే పెట్టింది. నటిగా ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. గత ఏడాది అనసూయ తమిళ, మలయాళ చిత్రాలు కూడా చేశారు. అనసూయ ఒక్కో కాల్షీట్ కి మూడు లక్షల రూపాయలకు పైనే తీసుకుంటున్నారట. జబర్దస్త్ యాంకర్ గా నాలుగు వారాలు పని చేస్తే ఇచ్చేది కూడా ఇంతే.
Anasuya Bharadwaj
యాంకర్ గా వచ్చే ఆదాయంతో పోల్చితే నటిగా పెద్ద మొత్తం రాబట్టవచ్చు. అనసూయ నిర్ణయానికి ఇది కూడా కారణం. ఒక షోకి యాంకర్ గా నెలకి సంపాదించే డబ్బులు నటిగా ఒక్క రోజులో సంపాదించవచ్చు. ఇక హీరోయిన్ గా సక్సెస్ అయితే ఒక్కో సినిమాకు కోట్లు అందుకోవచ్చు. అలాగే బుల్లితెర షోల పట్ల ఆమె తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. టీఆర్పీ కోసం మేకర్స్ చెత్త పనులు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.
Anasuya Bharadwaj
ఇటీవల విడుదలైన రంగమార్తాండ మూవీలో అనసూయ కీలక రోల్ చేశారు. ఈ మూవీ నాకు చాలా స్పెషల్ అంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే మైఖేల్ చిత్రంలో అనసూయ మంచి పాత్ర చేశారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన మైఖేల్ పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదలైంది. ఇక పుష్ప 2లో మరోసారి ఆమె దాక్షాయణిగా కనిపించనున్నారు. ఇటీవల పుష్ప 2 సెట్స్ పైకి వెళ్ళింది. దర్శకుడు సుకుమార్ త్వరితగతిన ఈ క్రేజీ సీక్వెల్ షూట్ పూర్తి చేయనున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి.