MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Anasuya Bharadwaj : బికినీలో అనసూయ.. ‘మోసం చేశావంటూ’ రంగమ్మతపై నెటిజన్లు ఫైర్! ఏం చేసిందంటే?

Anasuya Bharadwaj : బికినీలో అనసూయ.. ‘మోసం చేశావంటూ’ రంగమ్మతపై నెటిజన్లు ఫైర్! ఏం చేసిందంటే?

అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) తాజాగా బికినీలో దర్శనమిచ్చింది. తన వెకేషన్ వీడియోను అభిమానులతో పంచుకుంది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఆమె చేసిన పనికి అప్సెట్ అయ్యారు. 

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Feb 17 2024, 09:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జబర్దస్ మాజీ యాంకర్ అనసూయ భరద్వాజ్ Anasuya Bharadwaj లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ఈసారి ఏకంగా బికినీలో దర్శనమివ్వడంతో నెటిజన్లు క్రేజీగా స్పందిస్తున్నారు. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

జబర్దస్త్ కామెడీ షో Jabardasth  Comedy Show ద్వారా బుల్లితెరపై యాంకర్ అనసూయ భరద్వాజ్ Anasuya ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ప్రస్తుతం నటిగా వెండితెరపై వరుస చిత్రాలతో అలరిస్తోంది. 

36

బిగ్ స్క్రీన్ పై మెరుస్తూనే వస్తున్న సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇంట్రెస్టింగ్ పోస్టులు పెట్టడంతో పాటు హాట్ హాట్ గా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

46

తాజాగా ఈ బ్యూటీ తన రీసెంట్ వెకేషన్ కు సంబంధించిన వీడియోను పంచుకుంది. బీచ్ లో వైట్ బికినీలో రచ్చ చేసింది. తడి అందాలతో మెరిసింది. నీళ్లలో ఆడుతూ కవ్వించింది. ప్రస్తుతం ఆ వీడియోను ఫ్యాన్స్ తో పంచుకుంది. 
 

56

ఆ వీడియోను పంచుకుంటూ ... ‘నా చుట్టూ నీళ్లు ఉంటే నాకెంతో ఇష్టమంటూ..’ క్యాషన్ ఇచ్చింది. తన వెకేషన్ ను ఎంతలా ఎంజాయ్ చేసిందో వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది. కానీ లేటెస్ట్ పోస్ట్ పై నెటిజన్లు క్రేజీ స్పందిస్తున్నారు. 

66

‘ఇప్పటికే ఈ బికినీలో కనిపించావు.. మళ్లీ అదే బికినీలో కనిపించి మోసం చేశావు’ అంటూ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఇప్పటికీ యంగ్  లుక్ లోనే కనిపిస్తున్నారని ఆమె ఫిట్ నెస్ ను పొగుడుతున్నారు. త్వరలో అనసూయ ‘రజాకార్’ (Razakar), ‘పుష్ప2 ది రూల్’ (Pushpa 2 The Rule)తో అలరించబోతోంది. 

About the Author

SN
Shreekanth Nuthi
అనసూయ భరద్వాజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
New Film Opening: విలేజ్‌లో హర్రర్‌ కథ.. కమిటీ కుర్రోడు సరికొత్త మూవీ.. డైరెక్టర్‌ ఎవరంటే?
Recommended image2
Varanasi: వారణాసి అసలు కథేంటో చెప్పేసిన రాజమౌళి.. కళ్ళు చెదిరే విజువల్స్, యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా
Recommended image3
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved