MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • వేశ్య పాత్రలో అనసూయ.. తనలోని మరో యాంగిల్‌ చూపిస్తానంటున్న హాట్‌ యాంకర్‌?

వేశ్య పాత్రలో అనసూయ.. తనలోని మరో యాంగిల్‌ చూపిస్తానంటున్న హాట్‌ యాంకర్‌?

యాంకర్‌ అనసూయ ఇప్పటి వరకు `జబర్దస్త్` షోలో హాట్‌ హాట్‌ అందాలతో మెస్మరైజ్‌ చేసింది. సినిమాల్లో ఐటెమ్‌ సాంగుల్లో అందాల విందు వడ్డించింది. ఇప్పుడు తనలోని పీక్‌ రొమాంటిక్‌ యాంగిల్‌ని చూపించబోతుంది. ఆమె వేశ్యగా మారబోతుంది. ఓ సినిమాలో వేశ్యగా కనిపించనుందనే వార్త ఇప్పుడు వైరల్‌ అవుతుంది.   

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Feb 17 2021, 09:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
అనసూయ అంటే హాట్‌ అందాలకు కేరాఫ్‌.. ఆకట్టుకునే అభినయానికి ప్రతిబింబం. దానికి మరో యాంగిల్‌ని యాడ్‌ చేయబోతుందీ అందాల భామ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
ఇప్పుడు వేశ్యగా మారబోతుందట అనసూయ. ఓ సినిమా పడువు వృత్తిలో జీవించే అమ్మాయిగా కనిపించందట.

39
గోపీచంద్‌ హీరోగా, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. దీన్ని ఇటీవల ప్రకటించారు. `పక్కా కమర్షియల్‌` అనే టైటిల్‌ కూడా ఖరారు చేశారు. రాశీఖన్నా, ఈషా రెబ్బా ఇందులో   హీరోయిన్లుగా నటించే అవకాశం ఉంది.

49
ఈ సినిమాలో వేశ్య పాత్రలో అనసూయ కనిపించనుందట. అంతేకాదు ఆ వృత్తిలో ఉండేవారి కష్టసుఖాలను, తెరవెనుక కథని తన పాత్ర ద్వారా ప్రతిబింబింప చేయబోతుందట.

59
తాను ఓ ఛాలెంజింగ్‌ గా తీసుకుని ఈ పాత్ర చేసేందుకు సిద్ధమవుతుందట అనసూయ. మరి ఇందులో నిజమెంతా అనేది చిత్ర బృందంగానీ, అనసూయగానీ అధికారికంగా ప్రకటిస్తూనే తెలుస్తుంది.

69
కానీ వేశ్యగా అనసూయ అనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కచ్చితంగా ఈ పాత్రలో అనసూయ రక్తికట్టిస్తారని ఆమె అభిమానులు చెబుతున్నారు.

79
నిజానికి వేశ్యగా నటించాలంటే చాలా గట్స్ కావాలి. ఆమె నటించేది నిజమే అయితే ఈ విషయంలో అనసూయని అభినందించాల్సిందే. నటిగా తనలోని మరో యాంగిల్‌ బయటకొస్తుందని చెప్పొచ్చు.

89
మరోవైపు అనసూయ ఐటెమ్‌ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో ఆమె ఆడిపాడింది. ఇప్పుడు కార్తికేయ హీరోగా రూపొందుతున్న `చావు కబురు చల్లగా`లో ఐటెమ్‌ సాంగ్‌ చేస్తుంది. ఈ   సందర్భంగా ఆమె తన ఫోటోలను పంచుకుని `అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు..అవసరం తీరాక ఆడుకుంటారు` అని చేసిన కామెంట్‌ ఇప్పుడు దుమారం రేపుతుంది. ఆమె ఈ ఐటెమ్‌   సాంగ్‌ లిరిక్‌ని ఉద్దేశించి పోస్ట్ చేసినా.. ఇప్పుడది సామాజిక మాధ్యమాల్లో ట్రోల్‌ అవుతుంది.

99
దీంతోపాటు అనసూయ  ప్రస్తుతం `జబర్దస్త్` షోతో బిజీగా ఉంది. అదే కాకుండా పవన్‌ కళ్యాణ్‌ చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేసే అవకాశం ఉందట. అలాగే `ఆచార్య`, `పుష్ప`, `రంగమార్తాండ`, `థ్యాంక్యూ   బ్రదర్‌`తోపాటు తమిళంలో విజయ్‌ సేతుపతితో ఓ సినిమా చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. రెండు చేతులా సంపాదిస్తుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Eesha Rebba: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ అఫీషియల్, పండగ రోజు గుడ్ న్యూస్..సెలెబ్రిటీల రియాక్షన్ చూశారా
Recommended image2
Chiranjeevi: ఆయనకి ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా ఒకటే..ఎదురు చూసే అలవాటు లేదు, అందుకే సినిమాలు చేయలేదు
Recommended image3
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved