లవ్‌ ప్రపోజ్‌ చేయలేదని గోల చేస్తూ బుంగమూతి పెట్టిన అనసూయ.. ఆ ముక్కు పుడక ఉంది చూడూ.. !

First Published Apr 1, 2021, 1:14 PM IST

హాట్‌ యాంకర్‌ అనసూయ గోల చేస్తుంది. తనకు లవ్‌ ప్రపోజ్‌ చేయలేదని ఏకంగా సోషల్‌ మీడియాకి ఎక్కింది. ఇన్‌స్టాలో ఏకంగా ఓ వీడియో పెట్టి మరీ తనకు ఎందుకు ప్రపోజ్‌ చేయలేదని కోపడుతుంది. తాజాగా dఆమె పంచుకున్న వీడియో క్లిప్‌ ఇప్పుడు దుమారం రేపుతుంది.