MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • అనసూయ క్రేజ్‌ ముందు తేలిపోయిన తమన్నా.. బ్లాక్‌ సూట్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న హాట్‌ యాంకర్‌

అనసూయ క్రేజ్‌ ముందు తేలిపోయిన తమన్నా.. బ్లాక్‌ సూట్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న హాట్‌ యాంకర్‌

అనసూయ యాంకర్‌గా ఎంతటి క్రేజ్‌, పాపులారిటీ, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందో తెలిసిందే. ఆ విషయాన్ని మరోసారి చాటుకుంది. వెండితెరపై ఎంతటి స్టార్ హీరోయిన్‌ అయినా, బుల్లితెరమీద నేనే క్వీన్‌ అని నిరూపించుకుంది. తాజాగా ఓ స్టార్‌ హీరోయిన్‌కే మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా చేసింది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Oct 24 2021, 01:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

హాట్‌ యాంకర్‌ Anasuya టీవీ రంగంలో స్టార్‌ యాంకర్‌గా రాణిస్తుంది. బుల్లితెరపై ఫాలోయింగ్‌లో తనకు మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. సుమ కేవలం డిమాండింగ్‌ ఉన్న యాంకర్‌ మాత్రమే. కానీ అనసూయ డిమాండ్‌తోపాటు క్రేజ్‌, ఫాలోయింగ్‌ ఉన్న యాంకర్‌. ఆమె పొట్టి డ్రెస్సులేసి షోకి హోస్ట్ చేస్తే రేటింగ్‌ల రికార్డ్ లు తిరగేయాల్సిందే. అంతటి పాపులారిటీ అనసూయ సొంతం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

అయితే తన ఫాలోయింగ్‌కి తన అందం కూడా ప్రధాన కారణమని చెప్పొచ్చు. స్టేజ్‌పై పొట్టి డ్రెస్సులో, అందాలను చూపిస్తూ చలాకీగా, కొంటెగా, కవ్విస్తూ హోస్టింగ్‌ చేస్తే కుర్రాళ్లు ఫిదా అయిపోతుంటారు. అనసూయ చేసేది అదే. గ్లామరస్‌గా ముస్తాబై చిలిపిగా ఆమె చేసే హోస్టింగ్‌కి ఫ్యామిలీ ఆడియెన్స్ తోపాటు యూత్‌ కూడా క్యూ కడుతుంటారు.
 

39

అనసూయ `జబర్దస్త్` అనే కామెడీ షోతో పాపులర్‌ అయ్యింది. ఇందులో హాట్‌ షోతో రెచ్చిపోతుంది. కమెడీయన్ల కామెంట్లని సైతం ఎదుర్కొని, తనదైన టాలెంట్‌తో రాణిస్తుంది. అందరికి కావాల్సిన వినోదాన్ని, అందాల కనువిందునిస్తుంది. `జబర్దస్త్` చూసే ఆడియెన్స్ కి రెండు రకాల ఎంటర్‌టైన్‌మెంట్లు లభిస్తున్నాయంటే అందుకు కారణం అనసూయ కావడం విశేషం. 
 

49

ఇప్పుడు అనసూయ రేంజ్‌ ఏంటో మరోసారి నిరూపితమైంది. ఆమె క్రేజ్‌ ముందు స్టార్‌ హీరోయిన్‌ తమన్నా కూడా బేజార్‌ అయిపోయింది. పెద్ద తెరపై ఎంతటి స్టార్‌ హీరోయిన్‌ అయినా తమన్నా..బుల్లితెరపై మాత్రం అనసూయ ముందు తేలిపోయిందట. దానివల్లే ఇప్పుడు ఏకంగా తన షో నుంచి తప్పుకోవాల్సి వచ్చిందనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో, అటు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లుకొడుతుంది. 

59

తమన్నా(Tamannah) ఫస్ట్ టైమ్‌ బుల్లితెరపైకి అడుగుపెడుతూ `మాస్టర్‌ చెఫ్‌ తెలుగు`(Master Chef Telugu) షోకి హోస్ట్ చేస్తుంది. భిన్నమైన వంటల రుచులను తెలుగు ఆడియెన్స్ కి పరిచయం చేయబోతున్న కుకింగ్‌ షో ఇది. అంతర్జాతీయంగా పాపులర్‌ అయిన ఈ షోని, తెలుగులోనూ పరిచయం చేస్తుంది జెమినీటీవీ. దీనికి హోస్ట్ గా Tamannah చేస్తుంది. ఆగస్ట్ 27న ఈ రియాలిటీ షో ప్రారంభమైంది. ఇప్పటి వరకు తమన్నా హోస్ట్ చేసింది. 

69

అయితే ఊహించని విధంగా ఇప్పుడు తమన్నా స్థానంలో సెక్సీ యాంకర్ అనసూయ వచ్చి చేరింది. తమన్నా స్థానంలో అనసూయ రావడం ఇప్పుడు అందరిని షాక్‌కి గురి చేస్తుంది. అయితే తమన్నా హోస్ట్ చేసే ఈ షోకి అంతగా పాపులారిటీ, రేటింగ్‌ రావడం లేదట. పెద్దగా ఎవరూ చూడటం లేదని, దీంతో బుల్లితెరపై క్రేజ్‌ ఉన్న అనసూయని దింపారని తెలుస్తుంది. 
 

79

దీంతో మొదటి ఎపిసోడ్‌ నుంచి 16 ఎపిసోడ్ల వరకు తమన్నా హోస్టింగ్‌ చేసింది. 17వ ఎపిసోడ్‌ నుంచి అనసూయ హోస్టింగ్‌ చేస్తుంది. ఈ విషయాన్ని అనసూయ పేర్కొంది. ప్రతి వీక్‌లో శుక్రవారం, శనివారం ప్రసారమయ్యే ఈ షో కోసం రెడీ అయిన అనసూయ తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. ఇందులో బ్లాక్‌ సూట్‌లో మైండ్‌ బ్లాంక్‌ చేస్తుందీ సెక్సీ యాంకర్‌. ఎద అందాల విందుని వడ్డిస్తూ, సెక్సీ పోజులతో చూపుతిప్పుకోనివ్వడం లేదు. 

89

అయితే వంటల ప్రోగ్రామ్‌ అంటే అది కేవలం మహిళలకే పరిమితమవుతుంది. ఒక జోనర్‌ ఆడియెన్స్ మాత్రమే చూస్తారు. అది కూడా రేటింగ్‌ రాకపోవడానికి కారణమంటున్నారు. యూత్‌ని ఆకట్టుకునేందుకు అనసూయని దించారనే టాక్‌ వినిపిస్తుంది. మరి జబర్దస్త్ షోకు రేటింగ్‌ తీసుకొచ్చిన అనసూయ.. ఇప్పుడు మాస్టర్ చెఫ్‌ తెలుగుని గట్టెక్కిస్తుందా? రేటింగ్లో పరుగులు పెట్టిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

99

అనసూయ ప్రస్తుతం `జబర్దస్త్`(Jabardasth) షోతోపాటు సినిమాల్లోనూ బిజీగాఉంది. `ఆచార్య`, `పుష్ప`, `ఖిలాడీ`, `రంగమార్తాండ`, `దర్జా` చిత్రాల్లో నటిస్తుంది. వీటితోపాటు తమిళంలో ఓ సినిమా, మలయాళంలో మరో సినిమా చేస్తుంది అనసూయ. ఇటు బుల్లితెరపై, అటు పెద్ద తెరపై సందడి చేస్తుంది.

also read: ఆ విషయంలో అమితాబ్‌ బచ్చన్‌ని మించిపోయిన ప్రభాస్‌.. ఇండియన్‌ సినిమాకి `ఒకేఒక్కడు`.. అందుకు కారణం కూడా ఒక్కడే

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అనసూయ భరద్వాజ్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image2
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image3
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved