- Home
- Entertainment
- జిమ్‌లో అనసూయ కిర్రాక్ పోజులు.. సెల్ఫీ లుక్‌లో మైండ్ బ్లాక్.. శనివారం ఏం చేసిందంటే?
జిమ్‌లో అనసూయ కిర్రాక్ పోజులు.. సెల్ఫీ లుక్‌లో మైండ్ బ్లాక్.. శనివారం ఏం చేసిందంటే?
హాట్ ఫోటో షూట్లతో కేకపెట్టించే యాంకర్ అనసూయ ఇప్పుడు ఫ్రీ టైమ్‌ని ఎంజాయ్ చేస్తుంది. హాట్ అందాలతో మత్తెక్కించే ఈ భామ ఇప్పుడు జిమ్ లుక్‌లో మత్తెక్కిస్తుంది.

అనసూయ అదిరిపోయే అందానికి కేరాఫ్. ఆమె గ్లామర్ ఫోటోలు పంచుకుందంటే ఇంటర్నెట్ షేక్ అయిపోతుంది. అలాంటిది ఈ భామ అందాల ఆరబోత కాకుండా తన హాట్ షేపులు చూపిస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది.
అనసూయ జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న సెల్ఫీ ఫోటోలను పంచుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేయగా, ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. ఇందులో అనసూయ లుక్స్ టూ హాట్‌గా ఉండటం విశేషం.
ఇందులో శనివారం డన్ అంటూ పోస్ట్ పెట్టింది. మొత్తానికి అనసూయ శనివారం జిమ్‌లో వర్కౌట్స్ ముగించిందని చెప్పింది. ఈ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అనసూయ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది.
అనసూయ టీవీ షోస్ మానేసి ఖాళీగా ఉంటుంది. సినిమాలకే పరిమితమయ్యింది. అరడజనుకుపైగా సినిమాల్లో నటిస్తున్నా, షూటింగ్ డేట్స్ తక్కువ కావడంతో చాలా వరకు ఫ్రీ టైమ్ ఉంటుంది. దీంతో ఫ్యామిలీకే కేటాయిస్తుంది. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.
ఇటీవల ఫ్యామిలీతో కలిసి సైక్లింగ్ చేస్తూ రచ్చ చేసింది. మరోవైపు వరుసగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌లో పాల్గొంటూ రెండు చేతులా సంపాదిస్తుంది. టీవీ షోస్ ద్వారా మిస్ అయ్యే పారితోషికాన్ని ఇలా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి వెళ్తూ సంపాదిస్తుంది.
ప్రస్తుతం అనసూయ సినిమాలతో బిజీగా ఉంది. ఆమె `పుష్ప2`లో నెగటివ్ రోల్ చేస్తుంది. దీంతోపాటు `సింబా`తోపాటు రెండు తమిళ సినిమాలు, ఓ మలయాళ మూవీ, మరికొన్ని అప్‌కమింగ్ తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల అనసూయ `రంగమార్తాండ` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె పాత్రకి మంచి ప్రశంసలు దక్కాయి.