MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • 24 ఏళ్ల క్రితం అనసూయ రేర్ ఫోటో, గుర్తు పట్టడం కష్టమే..నాట్ బాడ్ అంటూ తన అందం గురించి కామెంట్స్

24 ఏళ్ల క్రితం అనసూయ రేర్ ఫోటో, గుర్తు పట్టడం కష్టమే..నాట్ బాడ్ అంటూ తన అందం గురించి కామెంట్స్

తాజాగా అనసూయ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. తన చిన్ననాటి రేర్ ఫోటోని అభిమానులతో పంచుకుంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 16 2024, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ క్రేజీ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై వెలుగు వెలిగిన అనసూయ ఇప్పుడు నటిగా విలక్షణ పాత్రలు చేస్తోంది. అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరిని మెప్పిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం అనసూయ పుష్ప 2లో దాక్షాయణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

36

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ ఫొటోలతో పాటు ఫ్యామిలీ విశేషాలు కూడా పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల అనసూయ తన భర్త పిల్లల్తో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. అయితే తాజాగా అనసూయ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. 

46

తన చిన్ననాటి రేర్ ఫోటోని అభిమానులతో పంచుకుంది. 24 ఏళ్ళ క్రితం ఫోటో అది. అంటే అనసూయ 14 ఏళ్ల వయసులో స్కూల్ ఏజ్ లో ఉన్నపటి పిక్. తన స్కూల్ తరుపున ఎన్ సి సి లీడర్ గా అనసూయ ఢిల్లీకి వెళ్లిందట. 2000 సంవత్సరంలో ఇది జరిగింది. 

56

తన ఎన్ సి సి టీంకి అనసూయ జూనియర్ వింగ్ కాంటిజెంట్ కమాండర్ గా ఉండేదట. ఎన్ సి సి యూనిఫామ్ లో ఢిల్లీలో సెల్యూట్ కొడుతున్న పిక్ ని అనసూయ పంచుకుంది. ఫోటో క్లారిటీ లేనప్పటికీ అనసూయ బాగానే కనిపిస్తోంది. తన అందంగా గురించి మాట్లాడుతూ నాట్ బాడ్ బాగానే ఉన్నాను కదా అని కామెంట్ పెట్టింది. మరో పిక్ లో ఇప్పుడు 24 ఏళ్ల తర్వాత ఇలా ఉన్నా అని పేర్కొంది. 

66

ఈ ఫోటో చూస్తున్న ఫ్యాన్స్ అనసూయని గుర్తు పట్టడం కష్టమే అని అంటున్నారు. కానీ చిన్నతనంలో అనసూయ బాగా సన్నగా ఉన్నట్లు ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం అనసూయ టాలీవుడ్ లో హాటెస్ట్ యాంకర్ గా మారింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Epic Movie: వైష్ణవిని తీసుకున్నది నాగవంశీనే, నా ఛాయిస్‌ ఆనంద్‌ మాత్రమే.. `ఎపిక్‌`లో అవి కూడా చూపించాం
Recommended image2
Movie Interval : సినిమా మధ్యలో ఇంటర్వెల్ ఎందుకు ఇస్తారు? దీని వెనుక పెద్ద కథే ఉంది!
Recommended image3
New Film Opening: విలేజ్‌లో హర్రర్‌ కథ.. కమిటీ కుర్రోడు సరికొత్త మూవీ.. డైరెక్టర్‌ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved