MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • `ఐ లవ్వ్యూ` చెప్పిన హాట్‌ యాంకర్‌ అనసూయ.. బాబోయ్‌ ఇంత ఘాటు ప్రేమా?

`ఐ లవ్వ్యూ` చెప్పిన హాట్‌ యాంకర్‌ అనసూయ.. బాబోయ్‌ ఇంత ఘాటు ప్రేమా?

బుల్లితెర హాట్‌ యాంకర్‌ అనసూయ వాలెంటైన్స్ డేని పురస్కరించుకుని తన ప్రేమని వ్యక్తం చేసింది. `ఐ లవ్ యూ` చెప్పేసింది. మరి ఎవరికీ చెప్పిందనుకుంటున్నారా? వేరే ఎవరికో కాదు, తన భర్త సుశాంక్‌ భరద్వాజ్‌కి `ఐ లవ్‌ యూ` చెప్పింది. ఈసందర్భంగా ఆయన్ని గట్టిగా హగ్‌ చేసుకున్న ఫోటోని పంచుకోగా, అది తెగ హల్‌చల్‌ చేస్తుంది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

1 Min read
Author : Aithagoni Raju
Published : Feb 14 2021, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
అనసూయ తన భర్తకి గట్టిగా హగ్‌ చేసుకుని ఐ లవ్‌ యూ చెప్పడంతో ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
తొడ అందాలను చూపిస్తూ రాత్రి సమయంలో దిగిన ఈ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతుంది.

310
దీనికి ఆమె అభిమానులు కామెంట్ల రూపంలో విషెస్‌ తెలియజేస్తున్నారు.  ఇంత వరకు బాగానే ఉన్నాయి. కానీ కొందరు విచిత్రమైన కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

410
అనసూయకి కొందరు అభిమానులు `ఐ లవ్‌ యూ` చెప్పారు. జనరల్‌గా లవ్‌ యూ చెప్పడం వేరు, ఇలాంటి టైమ్‌లో `ఐ లవ్‌ యూ` చెప్పడం వేరు. మరికొందరైతే `బ్లాక్‌ డే` అంటూ కామెంట్‌ చేయడం   గమనార్హం.

510
ఇంత మంది అనసూయని ప్రేమిస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. కానీ అనసూయ ప్రేమని పొందే అదృష్టం మాత్రం సుశాంక్ కి మాత్రమే దక్కింది.

610
సాఫ్ట్ వేర్‌ రంగంలో ఉన్న సుశాంక్‌ని అనసూయ ఫిబ్రవరి 10న వివాహం చేసుకుంది. అయితే ఏ సంవత్సరం అనేదానిపై క్లారిటీ రాలేదు.

710
వీరికిద్దరు పిల్లలు శౌర్య భరద్వాజ్‌, అయాన్ష్‌ భరద్వాజ్‌ ఉన్నారు.

810
అనసూయ తన భర్త సుశాంక్‌ భరద్వాజ్‌తో క్లోజ్‌గా ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ ఆయనపై ప్రేమని వ్యక్తం చేస్తూనే ఉంటుంది.

910
అనసూయ జబర్దస్త్ యాంకర్‌గా రాణిస్తున్నా విషయం తెలిసిందే. మరోవైపు సినిమాల్లోనూ బిజీగా ఉంది.

1010
రెగ్యూలర్‌గా హాట్‌ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తుంది. టాక్‌ ఆఫ్‌ ది సోషల్‌ మీడియా అవుతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image2
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image3
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved