స్పోర్ట్స్ ట్రాక్ లో ఇటలీ వీధుల్లో చక్కర్లు కొడుతున్న అనసూయ... ఆ హీరోతో అక్కడ ఫుల్ బిజీ!

First Published Mar 17, 2021, 12:27 PM IST

హాట్ యాంకర్ అనసూయ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకువెళుతుంది. వెండితెరపై ఆమె ఫుల్ బిజీ అయ్యారు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేతినిండా సినిమాలతో తీరికలేకుండా గడుపుతున్నారు. అనసూయ ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తున్నారు.