MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • కొన్నేళ్ల క్రితం సినిమాల్లోకి వస్తే ఇండస్ట్రీని ఊపేసేదానివి.. రెడ్‌ శారీలో అనసూయ సండే ట్రీట్‌

కొన్నేళ్ల క్రితం సినిమాల్లోకి వస్తే ఇండస్ట్రీని ఊపేసేదానివి.. రెడ్‌ శారీలో అనసూయ సండే ట్రీట్‌

అనసూయ భరద్వాజ్‌ సండే స్పెషల్‌గా రెడ్‌ శారీలో దిగిన ఫోటోలను పంచుకుంది. ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీటికి నెటిజన్ల కామెంట్ల అదిరిపోయాయి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 17 2025, 07:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
న్యూస్‌ యాంకర్‌గా అనసూయ కెరీర్‌ స్టార్ట్
Image Credit : Instagram/anasuya bharadwaj

న్యూస్‌ యాంకర్‌గా అనసూయ కెరీర్‌ స్టార్ట్

టాలీవుడ్‌లో రంగమ్మత్తగా పాపులర్‌ అయ్యింది అనసూయ.  యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించి టీవీ యాంకర్‌గా పాపులర్‌ అయ్యింది. నటిగానూ అదరగొడుతుంది. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది. మరోవైపు సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ ఆకట్టుకుంటుంది అనసూయ.

DID YOU
KNOW
?
అనసూయ నెగటివ్‌ రోల్‌
అనసూయ `పుష్ప 2` చిత్రంలో దాక్షాయణి పాత్రలో నటించింది. ఆమెది నెగటివ్‌ రోల్‌ కావడం విశేషం.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
రెడ్‌ శారీ ఫోటోలు పంచుకున్న అనసూయ
Image Credit : Instagram/anasuya bharadwaj

రెడ్‌ శారీ ఫోటోలు పంచుకున్న అనసూయ

అనసూయ తాజాగా రెడ్‌ శారీ ఫోటోలను పంచుకుంది. సండే స్పెషల్‌ గా ఆమె లేటెస్ట్ గా దిగిన ఫోటో షూట్‌ పిక్స్ ని ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా నెటిజన్లతో పంచుకోగా, అవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లని మైమరపిస్తున్నాయి. వైరల్‌గా మారాయి.

310
అనసూయ ఫోటోలపై నెటిజన్ల కామెంట్లు
Image Credit : Instagram/anasuya bharadwaj

అనసూయ ఫోటోలపై నెటిజన్ల కామెంట్లు

ఈ జబర్దస్త్ మాజీ యాంకర్‌ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సోషల్‌ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అనసూయ అందంపై కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. సండే ట్రీట్‌ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

410
అనసూయ క్రేజీ కామెంట్‌
Image Credit : Instagram/anasuya bharadwaj

అనసూయ క్రేజీ కామెంట్‌

మొత్తంగా రెడ్‌ శారీలో అనసూయ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటూ నెట్టింట రచ్చ చేయడం విశేషం. ఇందులో అనసూయ కామెంట్‌ చేస్తూ  `మూడ్‌ కోసం ప్రత్యేకంగా ప్లాన్‌ చేయక్కర్లేదు, మేము ఇక్కడ ఉన్నాము` అంటూ పోస్ట్ పెట్టింది. ఆమె పోస్ట్ మరింత రచ్చ చేసేలా ఉండటం విశేషం.

510
అనసూయ శారీలుక్ పై నెటిజన్ల రియాక్షన్‌
Image Credit : Instagram/anasuya bharadwaj

అనసూయ శారీలుక్ పై నెటిజన్ల రియాక్షన్‌

ఈ ఫోటోలపై, ఆమె లుక్స్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. రెడ్‌ శారీలో రెడ్‌ వాల్వెట్‌లా ఉన్నావని, ఫోజులు అదిరిపోయాయని అంటున్నారు. రోజు రోజుకి అందం పెరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు.

610
అనసూయ పోజులకు నెటిజన్లు ఫిదా
Image Credit : Instagram/anasuya bharadwaj

అనసూయ పోజులకు నెటిజన్లు ఫిదా

అదే సమయంలో కొన్ని ఫోటోల్లో అనసూయ లుక్స్ ని, పోజులపై హాట్‌ కామెంట్‌ చేస్తున్నారు. ఆమెకి లవ్‌ ఎమోజీలతో ప్రేమని పంచుతున్నారు. ఈ సండేని చాలా స్పెషల్‌గా చేశారని అంటున్నారు.

710
ముందే వస్తే ఇండస్ట్రీని ఊపేసేదానివి
Image Credit : Instagram/anasuya bharadwaj

ముందే వస్తే ఇండస్ట్రీని ఊపేసేదానివి

ఈ క్రమంలో ఓ నెటిజన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేశారు. కొన్నేళ్ల క్రితం సినిమాల్లోకి వచ్చి ఉంటే ఇండస్ట్రీని ఊపేసేదానివి అని అంటున్నారు. స్టార్ హీరోయిన్ రేంజ్ లో టాలెంట్ ఉందని అంటున్నారు. మొత్తానికి అనసూయని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

810
`జబర్దస్త్` షో ద్వారా పాపులర్‌
Image Credit : Instagram/anasuya bharadwaj

`జబర్దస్త్` షో ద్వారా పాపులర్‌

అనసూయ నటిగా కంటే `జబర్దస్త్` కామెడీ షోకి యాంకర్ గా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అందులో ఆమె చేసిన రచ్చ వేరే లెవల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ షో ద్వారానే పాపులారిటీతోపాటు క్రేజ్ వచ్చింది. అదే సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది.

910
అనసూయకి ఆఫర్ల కొరత
Image Credit : Instagram/anasuya bharadwaj

అనసూయకి ఆఫర్ల కొరత

రామ్ చరణ్ హీరోగా నటించిన `రంగస్థలం` చిత్రంలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది. నటిగా ఆమెకి ఈ మూవీ బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంది. `పుష్ప`లో నటించే ఛాన్స్ ని దక్కించుకుంది. ఇందులో నెగటివ్ రోల్ చేసి ఆకట్టుకుంది అనసూయ. కానీ ఆ తర్వాత సరైన ఆఫర్లు రాలేదు.  ఇప్పుడు అనసూయ కి పెద్దగా ఆఫర్లు లేవని తెలుస్తోంది.

1010
మళ్లీ బుల్లితెరపై అనసూయ ఫోకస్‌
Image Credit : Instagram/anasuya bharadwaj

మళ్లీ బుల్లితెరపై అనసూయ ఫోకస్‌

ఈ క్రమంలో మళ్లీ బుల్లితెరపై ఫోకస్ పెట్టింది అనసూయ. మొన్నటి వరకు `కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` షోకి జడ్జ్ గా చేసింది. ఇప్పుడు మంచి సినిమా ఆఫర్ల కోసం, షోస్‌ కోసం వెయిట్‌ చేస్తోంది అనసూయ. ఇదిలా ఉంటే ఈ మధ్య పవన్‌ కళ్యాణ్‌ `హరి హర వీరమల్లు`లో ఓ స్పెషల్‌ సాంగ్‌లో మెరిసిన విషయం తెలిసిందే.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అనసూయ భరద్వాజ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
బాక్సాఫీసు వద్ద `కూలీ` రచ్చ.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందంటే? `వార్‌ 2`కి గట్టి దెబ్బ
Recommended image2
నన్ను రీప్లేస్‌ చేయడానికి పది మంది యాంకర్లని మార్చారు.. టీవీ షోస్‌లో రియాలిటీ బయటపెట్టిన ఉదయభాను
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved